ఆఫ్రికా పల్లెటూరు రోజువారి జీవన విధానం | Guinea Bissau 🇬🇼 | Uma Telugu Traveller



You can find all the blog posts of Uma Telugu Traveller

source

This Post Has 32 Comments

  1. @jaswanthffgaming7841

    మన భారత దేశానికి ఇక్కడి వారే వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. అలా మన దేశం లోకి చుట్టూ దేశాల వాలు వచ్చి స్తరపడ్డిన దేశం మనది. మన దేశం లోని ముఖ చిత్రాలను బాగా గమనించు. ఆఫ్రికాలో మన ముఖాలు వాల మొఖాలు ఒక్కలాగే ఉంటాయి. అనుమానం లేదు. వెస్ట్ ఇండియా ఏ పి లోకొండ ప్రాంతాల్లో ఉండే ట్రైబ్స్ విల్ల జీన్స్ అని చెప్పవచ్చు.

  2. @venkateshk108

    ఉమా ద ఆల్ అన్న చక్కగా చూపించారు ఆఫ్రికా పల్లెటూర్లు సహజంగా బాగా ఉన్నాయి నేచర్ కి చాలా దగ్గరగా ఉన్నారు అక్కడ బావి చూపించారు అది చాలా బాగుంది మీరు ఒక ఆకుని చూపించారు అది పుదీనా ఆకు అనుకుంటా హెర్బల్ టీ తయారు చేయడానికి వాడతారు పుదీనా ఆకు అలాగే మాంసం వండేటప్పుడు కూడా పుదీనా ఆకు ని ఎక్కువగా వాడతారు

  3. @venkateshk108

    ఆఫ్రికా పల్లెటూర్లు మంచి ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి మన భారతదేశం ఇంకా కొన్ని సంవత్సరాల్లో ప్లాస్టిక్ చెత్త కుప్పల తో మారిపోతుంది సహజమైన నీరు దొరకక అల్లాడు మన భారత దేశ ప్రజలు మన భారతదేశం చాలా డెవలప్ టెక్నాలజీ పెరిగింది అన్నారు కానీ వినాశనం కూడా త్వరగా అయిపోతుంది రోగాలతో

  4. @venkateshk108

    మన భారతదేశంలో కూడా చాలా ఇళ్లకు ఇప్పటికీ కరెంటు లేదు అభివృద్ధి లేదు అక్కడ మాత్రం మనుషులు ఆరోగ్యంగా ఉన్నారు

  5. @venkateshk108

    అందుకే ఆఫ్రికా పల్లెటూర్లలో అభివృద్ధి లేదు ఆరోగ్యం అందుకే వాళ్లకు సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ ఉంది మన భారతదేశంలో ఎక్కడ అభివృద్ధి చెందిందో అక్కడ పొల్యూషన్ తో పాటు అనారోగ్యం ఎక్కువైపోయింది అభివృద్ధి ఉన్నచోట సిక్స్ ప్యాక్ కాదు వచ్చింది బాన పొట్ట

  6. @venkateshk108

    ఆఫ్రికా పల్లెటూర్లు చాలా బాగున్నాయి విద్యుత్తు లేకుండా అలాంటి ఊర్లో చాలా ఆరోగ్యంగా ఉన్నాయి మన భారతదేశంలో కూడా అలాంటి ప్రదేశాల్లో గడపాలంటే మరో జన్మ ఉండాలి

  7. @venkateshk108

    విద్యుత్తు లేని గ్రామాల్లో గడపాలంటే మరో జన్మ రావాలి ప్రకృతికి అనుకూలంగా జీవిస్తున్న వారిని అలాగే ఉండడమే చాలా మంచిది సైన్స్ పేరుతో డెవలప్ చేసుకుంటూ పోతే వినాశనం కోవాల్సిందే అలాంటి ప్రాంతాల్లో కూడా

  8. @venkateshk108

    అభివృద్ధి అభివృద్ధి అన్న చోట మాత్రం ప్రకృతిని పూర్తిగా నాశనం చేస్తున్నారు ప్రకృతి నీ పూర్తిగా నాశనం చేస్తున్నారు

  9. @venkateshk108

    ఆఫ్రికా అడవులు చాలా బాగున్నాయి అక్కడ వాళ్ళ గ్రామాల్లో మీరు ఒక బావిని చూపించారు భావించాలా అందంగా ఉన్నది ప్రకృతికి అనుకూలంగా ఉన్నది భావి

  10. @shivadecoration616

    వాళ్లు చాలా రోజులు ఆరోగ్యంగా ఉంటారు

  11. @suneelkumar303

    మీరు tour చేసేటప్పుడు viewers కి అర్థం అయ్యేటట్టు మాప్స్ లో clarity ఇచ్చిన tarvaata video start cheste బాగుంటుంది

  12. @user-mv2um7en4d

    ఒక్కసారి ఆ కంట్రీకి వేలల్లి బ్రో

  13. @nageshsonde8383

    అన్న బయం వేయధ తెలియని కంట్రీ అండ్ ఏలంటివల్లు ఉంటారో కూడా తెలియదు మళ్ళీ జర్నీ చేస్తుంటావ్ పల్లెటూరులకీ 😢

Leave a Reply