You can find all the blog posts of Ravi Telugu Traveller

source

This Post Has 40 Comments

  1. @Arif2016

    చరిత్ర చెపుతావు అనుకున్నా సోది చెపుతున్నావు సోదరా, అసలు యూదులు ఎవరు ఎక్కడ నుండి వచ్చారు అనేది చరిత్ర యూదుల కు అక్కడ ఉన్న వాళ్లకు గొడవ ఏంటి అనేది నువ్వు చెప్పాలి కదా !

  2. @nsreddy8377

    Nice Presentation on upcoming war, Hope future generation will read in History..

  3. @user-rv8qt9zm8b

    దేశాలు అన్ని కలిపి హమాస్ ఉగ్రవాదులుని లేపెయ్యలి. తరువాత కొత్త
    గవర్నమెంట్నీ ఫ్రమ్ చెయ్యాలి

  4. @balajampana8914

    This is what I commend about you sir. Not just geography, you’ve great understanding about geopolitics and history.
    Pitch’lu aatagaallu, ani vekili gaali maatalu maatlaade vaallu mimmalni comment cheyadam haasyaaspadham.

  5. @rajub2761

    ఒక మంచి వీడియో 👍

  6. @cherukururuthwik2347

    Good video Ravi. I visited Israel on offical work. Aleeppo and Damascas were in Syria

  7. @1955Hani

    Most of Indians don't know nor interested in the dispute. So you won't get viewership as you expected

  8. @mohammedfiroz583

    Make a video on formation of Israel and how it expanded its territory and why israel didn't follow the treaty of uno

  9. @Kukum33

    Bible lo undhi because Jesus Christ second coming ki mundhu ella Wars avvthadhi ani

  10. @Venu123M

    Good Video with nice information brother.

  11. @chinni5913

    Suoerb info ravi bro….salute to your knowledge in world topics …

  12. @ravindramedagam2506

    Appreciate for making caste system legal in india. All countries must fallow indian CASTE BASED EDUCATION system, so that their next generations not know what is going on due to un-educated.
    భారతదేశంలో కుల వ్యవస్థను చట్టబద్ధం చేసినందుకు అభినందనలు. అన్ని దేశాలు తప్పనిసరిగా భారతీయ కుల ఆధారిత విద్యా విధానాన్ని తప్పక పాటించాలి, తద్వారా వారి తరువాతి తరాలకు చదువురాని కారణంగా ఏమి జరుగుతుందో తెలియదు.

    As per law, all govt school must ask the CASTE, not the name or surname. Teachers may not teach A,B,C,D… but must ask to CASTE and provide the books etc accordingly, Never treat all the children's (orphan children / beggars / daily labour / farmer / tribal / military etc) equally on all govt schools, Everything should be based on CASTE. CASTE BASED EDUCATION is the best education.
    చట్టం ప్రకారం, అన్ని ప్రభుత్వ పాఠశాలలు తప్పనిసరిగా CASTEని అడగాలి, పేరు లేదా ఇంటిపేరు కాదు. ఉపాధ్యాయులు A,B,C,D… కానీ తప్పనిసరిగా CASTEని అడగాలి మరియు తదనుగుణంగా పుస్తకాలు అందించాలి, పిల్లలందరినీ (అనాథ పిల్లలు / బిచ్చగాళ్ళు / రోజువారీ కార్మికులు / రైతు / గిరిజన / సైనిక మొదలైనవి) అందరితో సమానంగా చూడకండి. ప్రభుత్వ పాఠశాలలు, అన్నీ కులాల ఆధారంగా ఉండాలి. కుల ఆధారిత విద్య ఉత్తమ విద్య.

    Thanks to india for encouraging and extending CASTE BASED EDUCATION. Hate British laws due to allowed to study orphan children / beggars / daily labour / farmer / tribal / military etc… without checking the CASTE.

  13. @chennak3741

    Anna war effect Jordan paina amanna vunde avakasam vundha

  14. @laheri777

    Thank you Ravi garu for clear explanation . . Praying for peace ✌️

  15. @jayakiranp

    I am amazed at your knowledge in history and geography. You have a great passion and it is evident. Very good explanation and you got me hooked to the video. Great job Ravi!!!

  16. @rebbalasrinivas

    క్రీస్తుపూర్వం 2000 నుండి ఇజ్రాయెల్ భూమి యూదుల జనాభాతో ఉంది. ఇది వారి మాతృభూమి అని మీరు గుర్తించకపోతే, ఇదిగో టైమ్‌లైన్ (చరిత్ర) ఇక్కడ ఉంది చదవండి.

    1900 BC: అబ్రహం యూదు జాతికి తండ్రి.

    1900 BC: అబ్రహం కుమారుడు ఐజాక్ ఇజ్రాయెల్‌ను పరిపాలించేవాడు

    1850 BC: ఇస్సాక్ కుమారుడు జాకబ్ ఇజ్రాయెల్‌ను పరిపాలించేవాడు.

    1400 BC: మోషే ప్రజలను ఈజిప్ట్ నుండి బయటకు తీసుకొని తిరిగి ఇజ్రాయెల్‌కు తీసుకువెళ్లాడు.

    1010 BC: డేవిడ్ రాజు 12 తెగలను ఒకే దేశంగా మార్చాడు.

    970 BC: డేవిడ్ కుమారుడు సోలమన్ రాజు జెరూసలేంలో మొదటి ఆలయ నిర్మాణాన్ని నిర్మించాడు

    930 BC: ఇజ్రాయెల్ రెండు రాజ్యాలుగా విభజించబడింది, ఇజ్రాయెల్ రాజ్యం మరియు జుడా రాజ్యం.

    722 BC: ఇజ్రాయెల్ రాజ్యాన్ని అస్సిరియన్లు స్వాధీనం చేసుకున్నారు.

    605 BC: యూదా రాజ్యం బాబిలోనియన్లచే జయించబడింది.

    586 BC: సోలమన్ దేవాలయం బాబిలోనియన్లచే నాశనం చేయబడింది.

    539 BC: పర్షియన్లు బాబిలోనియన్లను జయించారు మరియు ఇజ్రాయెల్‌పై నియంత్రణ సాధించారు.

    538 BC: యూదులు ప్రవాసం నుండి ఇజ్రాయెల్‌కు తిరిగి వచ్చారు.

    520 BC: ఆలయం పునర్నిర్మించబడింది.

    450 BC: ఎజ్రా మరియు నెహెమియా చేసిన సంస్కరణలు.

    432 BC: యూదుల చివరి సమూహం ప్రవాసం నుండి తిరిగి వచ్చింది.

    333 BC: గ్రీకులు పర్షియన్ సామ్రాజ్యాన్ని జయించారు.

    323 BC: ఈజిప్షియన్ మరియు సిరియన్ సామ్రాజ్యాలు ఇజ్రాయెల్‌ను స్వాధీనం చేసుకున్నాయి.

    167 BC: హస్మోనియన్లు ఇజ్రాయెల్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు మరియు యూదులు స్వతంత్రంగా పాలించబడ్డారు.

    70 BC: రోమన్లు ​​ఇజ్రాయెల్‌ను జయించారు.

    20 BC: హేరోదు రాజు "రెండవ" ఆలయాన్ని నిర్మించాడు

    70 AD: రోమన్లు ​​ఆలయాన్ని ధ్వంసం చేశారు.

    ఆ తరువాత, ప్రజలు రోమన్లు, బైజాంటైన్లు, అరబ్బులు మరియు క్రూసేడర్ల బందీలుగా ఉన్నారు. ఈ అన్ని సంఘటనల నేపద్యంలో కూడా యూదు ప్రజలు ఇజ్రాయెల్‌లో నివసించడం కొనసాగించారు.

    శతాబ్దాల ఆధారంగా వాటిలో ఎక్కువ మంది ఉన్నారా లేదా తక్కువ మంది ఉన్నారా అనే ప్రశ్న తప్ప, యూదులు ఆ భూమిలో నివసించని కాలం చరిత్రలో ఎప్పుడూ లేదు.

    వారు నివసించేవారు, వారు తమ సంఘాలను నిర్మించారు, వారు తమ కుటుంబాలను పెంచుకున్నారు.

    1948లో మాత్రమే, UN యూదుల దేశమైన ఇజ్రాయెల్ రాజ్యాన్ని స్థాపించింది అందువల్ల తమకు ఆ భూమిపై హక్కు ఉందని పాలస్తీనా చెప్పే అబద్ధాలను నమ్మకండి.

  17. @raviteja2972

    Anna thanks for your giving this message good information
    God bless you 🙏

  18. @ramachandraraokedasi5662

    తమ్మి 1948 చేసుకొంటే యూదులు ని ఉంచారు అరబ్బులకి చాలదేశాలు ఉన్నాయి కానీ యూదులు దేశం లేదుకదా అరబ్బులు ఏదోఒకదేశంలో ఉండవచకదా యుడులకి సలేదుకదా

  19. @Rudra-Srikanth

    Anna present situation ela undi…. Farm work visa pai vasthunna…plz reply 🙏

  20. @israeldulagondi3117

    యెరుషలేమ్ 3 డమందిరంకట్టడానికి అడ్డు తొలగించుట మాత్ర మె

  21. @prashanthsunny919

    ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశానికి ఇండియా నుండి అగ్రికల్చర్ and construction ఫీల్డ్ పైన వెళ్తున్నారు కదా వాళ్ళకి Accommodation ఎలా ఉంటుంది. అది one video expain చేస్తార main rooms ఎలా ఉంటాయి

  22. palastines are in continuous war since 1948. Now hamas hast o prove its existence. They are muslims who believe in life after death as promissed by the Allah. PLO had compromised for two state theory. Bjt Israel and hamas are not in favour of two nation theory.hamas is sacrifycing its piopulation to win the jihad against Israel Hamas wants to annihilate the Israelis/ jews. Israel wants the palastinians to live in israel as minoroties. Palastines feel that they were in majority in this area since 1300 years. This prblem has solution in two state theory. and full support to palastines to develop.

Leave a Reply