తమిళ హిందూ ఫ్యామిలీ | Tamil Hindu Family Home Tour in Pakistan Karachi | Ravi Telugu Traveller

indianinpakistan #karachi #pakistanhindu Tamil Hindu Family Home Tour in Pakistan Pakistan Exploration Pakistan people …

You can find all the blog posts of Ravi Telugu Traveller

source

This Post Has 26 Comments

  1. @sudhakartekumalla5157

    నరరూప రాక్షుసులు మధ్య హిందు కుటుంబం ❤

  2. @sudhakartekumalla5157

    వాస్తు ఎలా ఫాలో అవుతున్నారు చెప్పండి సార్

  3. @bikeloverforever3013

    Please shoot some drone videos and added back ground music on some distabence places

  4. @ulisisailakshmi4075

    అన్న నేను చదువుకోలేదు కానీ ఇప్పుడే టు అవర్స్ ముందు శివశక్తి ఛానల్ పాకిస్తాన్ లో హిందువుల అనుభవిస్తున్న బాధను చెప్పారు కవితే చూడు రవి అన్న డబ్బు డబ్బు డబ్బు కోసమే కాకుండా నిజాయితీగా చెప్పన్నా ఎవరిని నమ్మాలి నమ్మకూడదు నువ్వే చెప్పన్నా నిజాయితీగా ఏదైనా చూస్తాను కాదన్నా చూసిందే చూసిందే మీరు చూపించిన నమ్మాలా వారు చూపించిన నమ్మాలా శివశక్తి లో ఇప్పుడు నేను కామెంట్ పెట్టిన 2 అవర్స్ టెన్ మినిట్స్

  5. @ayms97

    ప్రభాస్ అని చెప్తున్నారా లేకా చెప్పించుకుంటున్నారా సర్ …….ఏ ఫీచర్స్ ప్రభాస్ లాగా ఉన్నాయో చెప్పమనండి కొంచం అర్థం అయ్యేలా వ్యూవర్స్ కి అప్పుడు వ్యూవర్స్ చెప్పాలి ఎంత శాతం ప్రభాస్ సింక్ అవుతున్నాడో ….నో అఫెన్స్ ప్లీజ్ ఓన్లీ బీయింగ్ రేషనల్

  6. @ayms97

    వాళ్లని ఇండియా కి తీసుకొచ్చేయండి సర్ పాపం ఎఎందుకు అక్కడ అలా

  7. @venkateshanugula3

    అక్కడ హిందువులు బొట్టు పెట్టుకొర అన్న

  8. @gundasandeep6300

    Hotel mundhu kuda guns pattukoni vundalsina situation 😂😂 antha safety aakkada

  9. @vinaym4619

    మోడీ గారు పాకిస్తాన్లో హిందువులని హింసించిన విషయాలు ఏమన్నా మోడీ గారి దృష్టిలోకి వస్తే పాకిస్తాన్ కి తిరిగి చేట వద్దన్న భయంతోటి ఇటువంటి వీడియోలు కౌరప్ కోసం చేస్తున్నట్టే ఉన్నాయి…

  10. @Hitchhikingdreams

    Ravi bro, please visit the family of Rinkle Kumari the Hindu girl who was kidnapped and forcefully converted to Islam and married. Let the world know the truth about the persecution of hindus and Hindu women of Pakistan through your channel. May divine Hinglaj Mata help you in this. ❤

  11. @sudeepmadha748

    wow. meeru chupette prathidhee. super. ippati varaku evvaroo chupettani vishayaalu. next level bro .

  12. @mubashirsheikh2814

    Love from Pakistan karachi ❤ saw your podcast with azlan shah it was superior ❤

  13. @SyedAli-ug8ut

    Anna welcome to Pakistan every one lives in peace here unless of course some one strikes a cord very rare to see a Tamil family always welcome next time bring Suneel shetty with you big fan of his.

  14. @KarshakuduFarming

    Miru video chesaka vallaki oka sari ayina matladara endukante vallu akisthan lo unnaru kada emina jariginda ani

  15. @chandrapatcha

    పాకిస్తాన్ లో గుడికి వెళ్ళినపుడు బొట్టు పెట్టుకునే దైర్యం చేయలేడు ముస్లిం లాగ గెడ్డం పెంచుకుని కాదు కాదు హిందువు లాగ బొట్టు పెట్టుకొని చూపించు… పాకిస్తాన్ లో చంప బద్ద హిందువుల, సిక్కుల గురించి తీసే దైర్యం లేదు

Leave a Reply