దాగి ఉన్న లవుని గుడి | Hidden Temple in Lahore | Pakistan temple restoration | Ravi Telugu Traveller



You can find all the blog posts of Ravi Telugu Traveller

source

This Post Has 42 Comments

  1. @happykalpi3617

    U have done a great job ravi garu its too risky ifeltsad to see our gods with out pooja 😢 any way thzs ravigaru

  2. @bhagyaraghu9224

    Thank u. Brother laudi temple chupinaduku alagey Pakistan chupinaduku

  3. @user-vc6hs3lh2y

    🚩🕉🙏 జై శ్రీ రామ్ 🙏🕉🚩
    🚩🕉🙏Jai Sri ram 🙏🕉🚩

  4. @kanupurisekhar5605

    First time hearinformationing Lav temple in Lahore, RAVI bro tq for showing this historical

  5. @rameshboya2741

    గ్రేట్ రవి అన్న లవుని గుడి చూపించినందుకు జన్మ ధ్యానం అయింది ఇంత రిస్క్ తీసుకోవడం గ్రేట్ రవి అన్న జై హింద్ జై భరత్

  6. @govardhankalla1882

    రవి గారు పాకిస్తాన్ లో హిందూ లను అస్సలు బ్రతకనివ్వండి అని విన్నాను కాని మేరు చేస్తున్న వ్లాగ్స్ వల్ల అంత దారుణంగా లేదు అనిపిస్తోంది

  7. @Prashasprapancham

    So tomb shaped architecture are also sanatana designs.. Muslim rulers notoriously claimed that they are their trademark designs…… Baap rey evadu raa asalu e religion teskochindi.. asalu velu human life ki em chesaru… Not even a single useful thing…. No hate but… I am shocked how people follow cult blindly… I am glad I saw the lava shrine …. Not a Hindu.. but curious about sanatana….

  8. @ramrobin9861

    ఏమన్నా వీడియోస్ సూపర్ వాస్తవానికి ఈ వీడియో ఇండియన్స్. మొత్తం చూడాలి ఈ వీడియో మాత్రం ఇండియన్స్ అన్ని భాష లో చూసేలా చేయండి బ్రదర్

  9. @ramrobin9861

    రామునికి సంబంధించిన వీడియోస్ పాకిస్తాన్లో ఉన్నాయంటే ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను దీనిబట్టి చూస్తే మనము అయోధ్య కట్టడం తప్పులేదు పాకిస్తాన్ వాళ్ళు మన గుడి అలా ఉంచడం చాలా happy

  10. @ramrobin9861

    బ్రదర్ నీ లైఫ్ లో మంచి బెస్ట్ వీడియో పాకిస్తాన్లో శ్రీరాముని కొడుకు గుడి ఉందంటే నమ్మ గలమా అది నీ దయవల్ల నెరవేరింది bai

  11. @viswa_srustikartha

    మాకు కూడా దర్శన భాగ్యం కలిగించినందుకు ప్రాణమాలు సోదరా

  12. @viswa_srustikartha

    ఎక్కడ మత సామరస్యం ఒక్క భారత దేశంలో మాత్రమే నా…
    చరిత్ర మొత్తాన్ని విధ్వంసం చేస్తున్న అడిగే వాడే లేడు…
    ఇక్కడ మాత్రం ఈ ధర్మాన్ని బాహాటంగా విమర్శలు చేస్తూ బ్రతికే ఉంటారు….

  13. @user-xr3gv5ms7t

    Pakistani and Indian peoples only love 😘 I'm from Lahore very good vlog

  14. @BABLISAI-bm2zo

    Islam only 1400 years but lovji temple 2500 years ❤❤❤ jai shree ram

  15. @podilapumurali5651

    ఇంతవరకు ఎవరూ చూపించని ప్రదేశాన్ని చూపించారు కానీ అక్కడ పాకిస్తాన్ వాళ్ళు నిధులు గురించి ఎవరో ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఏది ఏమైనా మీ సాహసానికి నా యొక్క జోహార్లు అలాగే ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ 👏👏👏🙏👍

  16. @sridevivision3603

    ,yes sir lahor rajadani lavudu yelina rajyam Pakistan ade kushudu ikka chattisgadh lo kushavathi nagaranni yeladu

  17. @sridevivision3603

    Mi video s chustunte Pakistan vallu kuda manchi alle anipistundi vallallo inka manavatwam undi

  18. చాలా మంచి వీడియో తమ్ముడూ రవి..all the best for you ❤❤❤

  19. @user-cb2jl5ti1c

    They are against idol worship ani chadivanu bro andhuke vallu vigrahalu teesesuntaru…

  20. @user-qr1vf6if3p

    God bless you and yours family also Ravi tamudu. Yours faithfully kummari DurgaPrasad 13gf Ntr Nagar namaste Hyderabad

  21. @user-qr1vf6if3p

    Thanks for the lord God ram bhakth Hanuman ki namaste. Tamudu Ravi God bless you ❤and yours family also. Yours faithfully kummari DurgaPrasad 13gf Ntr Nagar Hyderabad

  22. @sswwaa77

    Me youtybers godava chusi mimmalni thittukunna but me hardwork nachindi meeru respect gain chesaru ma nundi

  23. @sswwaa77

    Motham namarupalu lekunda cheyalanukuntunnara nty m construction adhi

  24. @sswwaa77

    Catbondating kosam okha etuka tevalsindhi

Leave a Reply