పండగకి పుట్టింటికి.. Flight Miss…? Bangkok to India Travelling || Bangkok Pilla

పండగకి పుట్టింటికి.. Flight Miss…? Bangkok to India Travelling || Bangkok Pilla #BangkokPilla #TeluguVlogs …

All vlogs of Bangkok Pilla

source

This Post Has 35 Comments

  1. @mounikagade1887

    Welcome to India sister❤❤❤❤❤ మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంక్రాంతికి మీరు ఇండియా రావటం❤❤ మీ అమ్మ నాన్నాలకి కృతజ్ఞతలు మీకు మంచి బుద్ధులు నేర్పించారు. తినే ఆహారం వేస్టే చేయకూడదని అంటున్నారు మంచి అలవాట్లు❤ మాది చిన్న కుటుంబం ఇద్దరు పిల్లలు చిన్న బాబు ఆరోగ్యం బాగోదు brain Damage అయింది. డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ఎందుకంటే ఒక్కరి సంపాదనతో నలుగురం సర్దుకొని జీవించాలి. మా వీధిలో కృష్ణయ్య గారి కుటుంబం ఉంది వారు ధనవంతులు ప్రతి రోజూ ఆహారం పడేస్తారు.😢😢😢 మాకు ఇవ్వండి మేము తింటాము అని అడిగిన ఇవ్వరు మార్చి పోయాం అంటారు.😢😢😢 మీరు మంచిగా గుర్తుపెట్టి కొని మరి ఆహారం ఇచ్చారు.😊😊😊Tq so much sister🙏🙏🙏🙏🙏All subsribers family Please wast Food and grosaries🙏🙏🙏 మీకు ఏవన్న ఎక్కువగా ఉండే లేని వారికి ఇవ్వండిPlease🙏🙏🙏🙏🙏 ఉన్నవాల్ల కన్న లేని వాల్లికి విలువ తెలుస్తుంది. మన వద్ద ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు లేని అప్పుడు తెలుస్తుంది.😊Please Don't wast any thing🙏🙏🙏🙏🙏🙏

  2. శ్రావణి లేని సంక్రాంతి impossible. హా హా హా 🎉💞😊🌹🇮🇳🤝

  3. @chinnasunnyvemula2990

    Hallo శ్రావణి గారు Hii చాలా రోజులైంది మి videos చూడక ఇప్పుడే పూర్తిగా చూడకపోయినా ఎలాగో చాలా బాగావచ్చి ఉంటుంది video. వీడెవడు సంక్రాంతి అయిపోయాక wishes చెబుతున్నాడు అనుకోవద్దు సంక్రాంతి శుభాకాంక్షలు festival fever ఇంకా పోలేదు కాబట్టి time లేక ఇప్పుడు చెప్తున్నా sorry అక్క సంక్రాంతికి మీరు india రావడం శతమానంభవతి movie 10 times చూసినంత happy గా ఉంది superb😊😊☺️☺️

  4. @dubai5848

    Hi sravani akka Bangkok ravadaniki em em documents kavali plz tell me 23 we are coming to bangkok

  5. @imam2497

    Anto ma kharma me jivethalu chustunnamu.

  6. @MuraliKrishna-dx3yr

    Madam nenu January 28 iam going tobangkok 10 days trip bangkok lo yey network sim tisukovali india sim work avutunda

  7. @SudhaRani-wg2om

    When you come to hyderabad come to my home santhosh nagar please Bangkok Pilla

  8. @kavitham8076

    Akka papa ki dress anu bag ekkada konnaru welcome to India🇮🇳🇮🇳🇮🇳

  9. @MirKhachiguda

    Your shravani right my name is pravallika 🎉🎉❤❤❤

  10. @amithajampana146

    Mee videos chala baagunnai . Sravani…ide first time mee videos chudadam …. subscribe 👍chesanu 🎉🎉❤mee kids cute unnaru….first Nunchi last varaku 👌👌❤️🙌👏

  11. @lasya_821

    Akka me husband family gurunchi cheppu pls akka

Leave a Reply