పాకిస్తాన్ కి వెళ్ళిన తెలుగోడు || Pakistan Trip Visited Kartarpur || Telugu Travel Vlogger||Strikers



You can find all the blog posts of Telugu Travel Vlogger

source

This Post Has 42 Comments

  1. @vivekrao9329

    Very nice elaboration of kartarpur saheb journey thanks

  2. @banotharavind3989

    జీవితం లో చెచ్చేలోపు పాకిస్థాన్ చుస్తామో లేదో కానీ వీడియో చూస్తే నిజంగానే పాకిస్థాన్ వెళ్ళాను అని అనిపిస్తుంది గ్రేట్ అన్న నువ్వు ❤

  3. మీ టూర్ వివరాలు,వివరణ చాలా బాగుంది.నేనుకూడ మీతోపాటు పాకిస్థాన్ సందర్శించినట్లు అనిపించింది.మీకు అభినందనలు.

  4. @balu9345

    మీ cell number పెట్టండి సార్

  5. @sharat847

    Can we take visiting visa for at least one week's time to see Pakistan ?

  6. @narsaihchouti1232

    👍🏽నేను దుబాయ్, కువైట్, వెళ్లానండి, మీద్వారా పాకిస్థాన్ చూసాను… థాంక్స్.. నేనొక్కటి గమనించాను. మిలో పాక్ ఎంట్రీ అయినప్పుడు.. మీ వాయిస్ మారి చాలా ఎక్సయిటింగ్ కి గురయ్యారన్నది వాస్తవం..
    చూస్తున్న మేము కూడా కాస్త అనుకోండి 😄..
    తిరిగి మన 0 పాయింట్ కి వచ్చేముందు.. మీలో ఎప్పటి లా టెన్షన్ వీడి మొహం లో ఆనందం… కనబడ్డది… ముఖ్యంగా మీ ధైర్యం కూడా గొప్పది… మీరు తెలుగు జాతి కి గౌరవం తెచ్చారు.. 🤗మేము గల్ఫ్ లో పాక్ వాళ్లతో సహాజీవనం గడిపింది వేరు. కానీ వాళ్ళ బుభాగం లో మీరు జో కలిసి అడుగు వేయడం.. గ్రేట్ హ్యాట్సాఫ్ 👍🏽బ్రో 🍫🍫💐🤗

  7. @MR_DTP_26

    పాకిస్తాన్ వెళ్లడానికి వీసా అవసరం లేదు mowaa

  8. హ్యాట్సాఫ్ బ్రో నీతో పాటు నేను చూసా పాకిస్తాన్ కాకపోతే మీరు లైవ్ లో చూశారు మేము వీడియోలో చూశాం 👌👌🇮🇳🇮🇳జైభారత్

  9. nuvvu vellindi pak country kaadu
    ravi traveller pak anatha ecplore chesaru
    lahore peshavar karachi belychisthan NAARASIMGASWAMY AVIRBAVA TEMPLE LAVUDI TEMPLE
    SHAKTHIPEETAM ANEE EXPLORE CHESARU. IKKADAKI CHALAMANDI VELTAVUNTARU

  10. @Lakshmipathy3

    🙃చైనా వాల్లు అరుణాచల్ ప్రదేశ్ వారికి ఇలాంటి పేపర్ పర్మిట్ లోనే ఇస్తారు🤣

  11. @mjshbhasm7263

    Modi ji seen this & told that this gurdwara must have been taken within the borders of India at that time.

  12. @gowthamprinters8686

    జీవితం లో చెచ్చేలోపు పాకిస్థాన్ చుస్తామో లేదో కానీ వీడియో చూస్తే నిజంగానే పాకిస్థాన్ వెళ్ళాను అని అనిపిస్తుంది గ్రేట్ అన్న

  13. @chveeresh6335

    బ్రో మీ ఇద్దరూ పెళ్లి చేసుకోండి బ్రో సూపర్ జంట ❤🎉

  14. @barigenaveen282

    పాకిస్తాన్ కి వెళ్ళడానికి కూడా ఇలాంటి పత్రాలు కావాలి థూ ధీనమ్మ మన ఇండియా కి రాణికి ఈమాత్రం పత్రాలు లేకున్నా పర్లేదు ఎవ్వడైన రావచ్చు ఎవ్వడైన వెళ్ళవచ్చు

  15. @UniversalLearnLagoon

    nice bro you showed a place which having lot of bonding nice video bro @26-08-2024 8 8 8

  16. @mangav8300

    😮సుాపర్ అన్న నేను సినిమా లోవేరెలావుంటేనీవువేళిచుాపించావుచాలచాలబాగుంది

  17. @lokeshseelam652

    Antha ledhu bro 😅😅 adhi Kartarpur 5 temple varake manaki permission vuntundhi kadha bro😅😊

Leave a Reply