బ్యాంకాక్ లో Ladyboy Show .. Thai Special Event || Bangkok Pilla

All vlogs of Bangkok Pilla

source

This Post Has 25 Comments

  1. @BangkokPilla

    Ee video shoot chesi edit cheyyataniki chala kasta padda. Chala mandi antunnaru video madyalo voice aendhuku chiraku ga undi ani. Ala voice over pettakapothe songs ki copy right osthadi, video pettadam avvadhu. manchi show subscribers ki chupinchali ani anukunnanu. Andhuke voice over isthu most of the show cover chesanu.

  2. @user-ci2kr8nw9j

    Superb sister me vioce ki fan nenu.Mee commentry so nice andi yours dress so pretty love you sis 😍😍😍😍😍😍😍😍

  3. @krishnakumarp6124

    Hello Shravanigaru,bPlease add video of alcazar show in pattaya, it as also world famous show .

  4. @user-jr7pf9el6i

    Very nice video super akka 👏👏👏👏👏👏😄😄😄😄😄😄😊

  5. @allone2562

    Show జరుగుతుంటే బ్యాక్ నుంచి మీ రన్నింగ్ కామెంటరీ చాలా ఫన్నీ గా ఉంది 😂 కానీ Show Is Really Amazing ..Very Very Nice 👏🏻👏🏻

  6. @naveenchanti123

    Dance chasa vallu antha figures emo anukone muresepoyanu Transgender annagana Gunda pagelepoindhee😞😞

  7. @vasudevarao3386

    వీడియో తీయడం కాదు, మాటలు, వాయిస్ చాలా important.అది Bangkok pila కి చెందింది.keep it up.

  8. @nalampattabhi4887

    అక్కా pattaya లో కాలోజన్ షో చూపించలేదు ఆ అమ్మ వాళ్ళకి

  9. @user-io4vo6qq2f

    Tq akka mi videos baguntai chala kastapadataru videos tiyyadaniki

  10. @user-lw6je5xy7b

    Akka nijanga show matram adirindi very nice nenu eppudu ilanti show chudaledu

  11. @AnithaAnu-nz5hw

    హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా
    సో నా పేరు వచ్చేసి అనిత నంద్యాల నుంచి మాట్లాడుతున్నాను మీ వీడియోస్ ప్రతిరోజు చూస్తుంటా మండి చాలా అంటే చాలా చాలా బాగుంటాయి #మా ట్రాన్స్ జెండర్ బ్యాంకాక్ లో చూపించినందుకు మాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాము… ఇంకొక వీడియో మా ట్రాన్స్ కమ్యూనిటీ గురించి బ్యాంకాక్ లో వాళ్ళ జీవన విధానం గురించి చెప్తారని తీస్తారని మీ వీడియో కోసం ఎదురు చూస్తుంటాము…

Leave a Reply