మా బాబు అన్నప్రాసన వేడుకలు | Baby Boy 👶 | Uma Telugu Traveller



You can find all the blog posts of Uma Telugu Traveller

source

This Post Has 39 Comments

  1. @kanalasudheer5837

    ఉమా గారు ఇంకా ఊళ్లో ఏమి తిరగకుండా🎉 ఫ్యామిలీతో సెట్ అవ్వండి

  2. @gsujatha3782

    శత మానం భవతి దీర్ఘాయుష్మాన్ భవ.దుష్యంత్ బాబు 🎉 god blessings always to you. 😊

  3. @KPZivot

    bathukamma is vemulawa festival. During cholas time they attacked the erstwhile Andhra region chalukya kigdom and took away the main lingam. Till lingam was replaced vemulawa people prayed to lord shiva as lingam form with flowers. During islamic invasion velawada people settled in other parts on andhra region.

  4. @yaswanthakarthik6523

    సూపర్ జోడి బ్రో ఇటువంటివి మరెన్నో చేసుకోవాలని మనసు పూర్తిగా ఆ దేవున్ని ప్రార్థిస్తాను

  5. @justus50896

    దుష్యంుడు peru yekkada పెట్టినట్టు వినలేదు. కోరవులు పేర్లు పెట్టారు. ఓసారి చూసుకోండి

  6. @UniversalCosmicPowerr

    ఉమాగారూ..ముందు మీ భార్య భర్తల అనుబంధం కూడా చూడటానికి ఆనందంగా ఉందండి . Made for each other ❤❤
    తర్వాత బాబు కూడా మన హైందవ సాంప్రదాయకరంగా పెరగబోతున్నాడని ..
    అర్ధమవుతోందండి..సంతోషం. బాబుకి దిష్టి తగలకుండా ప్రతీ రోజూ దిష్టి తీయండి.

  7. @Me-tooism

    మీ బాబు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలి.

  8. @shailajarao3150

    GOD BLESS YOU ALL ABUNDANTLY …..
    WORK HARD AND STAY FOCUSED ALWAYS UMA…

  9. @Tty490

    Amma Saranya, decorations chaala bagunnayi. Chaala creative ga chesa i!!
    Pink Poolanu, seethammoru jadalu antaru

  10. @Tty490

    Chaala bagundi mee andari video. Rendu vishayalu
    Meeru inta popular kabatti babu to ‘Amma’ inka ‘Nanna’ ani kooda pilipinchukondi.Mimmalni choosi andaru nerchukuntaru!
    Inka, pillallaki mari ekkuvakaga chaduvu meeda career meeda push cheste vallaki bandhinchesi natlu untindi. Vallanu guide cheyali ante. Valla interests ni manamu support cheyali.
    Sorry emi anukovaddu.
    Babu chaala mudduga unnadu! Maa aashissulu!!🙏

  11. @lakshmimuppirisetti2513

    ఎన్ని దేశాలు తిరిగినా ,మన భోజనం రుచులు వుండవు, మీ కుటుంబము తో కలకాలం కలసి వుండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ వున్నాను😊

  12. @lakshmimuppirisetti2513

    మీ అమ్మ నాన్న గారితో మొదట అన్నం ముట్టించాలి, మీరు చిన్నవాళ్ళు కదా😮

  13. @durga8846

    Dushyant అనే పేరుకి అర్థం..  "చెడు యొక్క డిస్ట్రాయర్" .

  14. @nageshsonde8383

    అన్న నువ్వు తిరిగే దేశాలు మామూలు దేశాలు కాదన్న బాబు 😮😮 వామ్మో మామూలు విషయం కాదు ఏలా మాట్లాడుతవ్ అన్న other Countries వాళ్ళతో 😮

  15. @user-ep2ru8iu4b

    God bless to cute Kannaya.. ❤ Uma garu mi videos chala bavunayi… My native place also Tenali… Meeru life lo kachitham ga anukuna goal reach avutaru… All the best to your journey 👍👍

Leave a Reply