India relation with Israel 🇮🇱 and Palestine 🇵🇸 | Arab Israel relation | Ravi Telugu Traveller



You can find all the blog posts of Ravi Telugu Traveller

source

This Post Has 29 Comments

  1. @ruthkothari2772

    Babu , satan garu thurmani veyley poyaru, yesaiah payru vintaney babu link- How Yashwa became Jesus ( Greek v/s Hebrew Yasuwah), babu 2 boats lo prayanam cheysthey. Yemi awuthundhi, cold ga nyna hot ga nyna wundali, nuluveychanee vadhu anee antaru, garden lizard laga colours change cheyakudadhu antaru,suttyga cheypya li edy emy Na anee Na wudesham babu, epudu neynu bayya padaleydhu babu satan nannu bayapeydhu thunadu neynu satan ku bayya padanu anna thur manadu 🙏

  2. @SmileTravelVideos

    Bhayya 6000 బాంబ్ లూ అంటే హమాస్ వాళ్లు తెలివిగా ఇజ్రాయెల్ వాళ్ల వీక్నెస్ నీ కాష్ చేసుకుని జనావాసాల మధ్య నుంచి రాకెట్ లు విసురుతారు , రాకెట్ లు ఎక్కడ్నుంచి వస్తున్నాయో ఇజ్రాయెల్ వాళ్లకు క్లియర్ ఇమేజ్ ఉంది అయినా కూడా స్పాట్ లో రాకెట్ లాంచ్ పాడ్ మీద ఎటాక్ చేయదు ఎందుకంటే అది స్కూల్ , హాస్పిటల్ లేదా మామూలు జనాలు ఉండే అపార్ట్మెంట్ అయి ఉంటుంది , పేల్చడానికి టార్గెట్ పెట్టిన కూడా అక్కడ పిల్లలు ఆడుకోవడం , జనాలు మామూలుగా తిరగడం మూలంగా బ్లాస్ట్ చేయని సందర్భాలు ఎన్నో ఉన్నాయి , ఇజ్రాయెల్ ఎవిడెన్స్ లేకుండా ఏమీ చేయదు , ఈ సారి మాత్రం తప్పలేదు గ్రౌండ్ లెవెల్ ఆపరేషన్ కి తహ తహ లాడేది కూడా వాళ్ళ బాగోతం ప్రపంచానికి చూపించడానికి కొన్ని వందల కిలోమీటర్ ల సొరంగాలు ఉన్నాయి అంట, వాహనాలు ప్రయాణించగలిగే విధంగా , సో ఇజ్రాయెల్ కీ తప్పలేదు బాంబ్ లు వేయకుండా ఉండడం, యుద్ధం అన్నాక 90% యుద్ధం తో సంబంధం లేనోళ్లే చనిపోతారు 😢, మరి ఇజ్రాయెల్ వాళ్లను 1300 వందల మందిని చంపారు అందరూ కూడా పౌరులే యుద్ధం తో సంబంధం లేదు వాళ్లకు , అంబులెన్స్ టైర్ లు కూడా పేల్చేశారు , పాలు తాగే పిల్లల్ని తల్లి దగ్గర్నుంచి లాక్కుని తీసుకుపోయారు , పసిపిల్లల్ని మూకుమ్మడిగ తగల బెట్టారు, గర్భిణి ఆమెను చంపి బేబీ ని కడుపులోంచి లాగి పడేశారు , రేప్ లు చేసారు , పిల్లల ముందు పేరెంట్స్ నీ , పేరెంట్స్ ముందు పిల్లల్ని టార్చెర్ పెట్టి చంపారు , సో ఇజ్రాయెల్ శవం కోసం కూడా యుద్ధం చేసే రకం సో ఇపుడు జరిగిన సంఘటనకి 6000 బాంబ్ లు చాలా తక్కువ , అందుకని సామాన్యుల భాదల్ని , యుద్ధాన్ని ఒకటిగా చూడొద్దు , ఇజ్రాయెల్ ని యే రేంజ్ లో ఎటాక్ చేశారో , ఎంత క్రూరంగా చంపారో ప్రత్యేకంగా ఒక వీడియో చేయి బ్రో, ఎందుకంటే ఉగ్రవాదం ఏవిధం గానూ మంచిది కాదు , ఉగ్రవాదం ఎంత ప్రమాదమో జనాలకి తెలియాలి , వేరే ఏమీ మిక్స్ చేయకుండా ఓన్లీ 1300 మంది సామాన్య ప్రజల్ని ఎలా చంపారో వీడియో చేయి ప్లీజ్🙏, ఇక గాజ సామాన్యుల కష్టాలు వేరే వీడియో చేయి, ఇంత స్థాయిలో గాజ మీద ఇజ్రాయెల్ ఎందుకు విరుచుకు పడుతుందో జనాలకు తెలియాలి , అందరు హ్యుమానిటీ , గాజ మారణ హోమం మీద ఫోకస్ పెట్టి ఇజ్రాయెల్ మీద జరిగిన అమానుషాన్ని పక్కన పెట్టేశారు , దాడికి ప్రతి దాడి సహహం ప్రతి దాడి అనేది వాడి బలం మీద ఆదారపడి ఉంటుంది , చావో రేవో హమాస్ ని అంతమొంచేదాకా వదలను అంటుంది ఇజ్రాయెల్

  3. @g.skumar5000

    Present World depends on fossile fuel if world move to green energy Tissue paper is more value than Islamic countries

    India should stand towards on progressive nations not towards Stupid religious fundamentalism

  4. @kantharao263

    నువ్వు ఇజ్రాయెల్ కి యుద్ధం చెయ్యి నువ్వు ట్రావెలర్ వా యుధ్ధాల విశ్లేషకుడివా

  5. @kantharao263

    నువ్వు ట్రావెల్ మానేసి యుధ్ధాల గురించి చెబుతున్నావా ఖర్చు లేకుండా శ్రమ లేకుండా యూట్యూబ్ లో డబ్బులొస్తాయిలే

  6. @harishbandari000

    అన్న మా ఫ్రెండు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడన్న అతనికి ఒక GOPRO కావాలి మీ దగ్గర ఏమైనా పాతవి ఉంటే చెప్పండి మేము కొనుక్కుంటాం ప్లీజ్

  7. @happykuwait3648

    Miku teliyadu qumran lo Jews ni champandi ani chepparamta miku sariga teliyadu hindu kabatti

  8. @svvardhan1997

    Prati 100 years oka disater jargali kada nature influence chestundi manishi ni
    Last century lo plaque eppudu covid last century lo world war 1 &2
    Eppudu world war 3 &4 jargutunudi
    Disater is bound to happen for every 100 years
    😢😢

  9. @parimianilanil1122

    Nice video Ravi..Anna ❤❤❤
    Useful information 🙂🙂🙂
    👍👍👍🙏🙏🙏

  10. @AIRA786MAMMU

    Bro,,,, please plzzzz Remove ur Breard it's not suitable 4r U. It's looks very ugly. 😡

  11. @kaburlu3685

    very good content Ravi 👍👍👌👌👏👏keep it up

  12. @not_building_the_ark

    Ravi Anna, as a Jew I want to share an emotion that all Jewery carries around the world.

    Jewish people ki humiliation or violence ni receive cheskodam kothemi kaadu, emotional ga react avvadam ma Torah prakaram asalu otami, mamalni liberate chesedi Hashem ani gattiga nammutham, Jewish history from Moses-Egypt kuda ade example set chesindi.

    Next, Israel lo dominant people Jews kaadu, Zionists. Zionists iche benefits ki Jews daaritapputu oka nation lo collate iyyaru (basic ga Torah law pakkana pettesaru, worldy pleasures), e dominant, powerful zionists run 70% of the world engine.
    Anti-Semitism ni rechagotti, Jews ni boochi la cheyalanedi vala goal (Hashem will liberate, let it happen) political ga 'I support Israel' ani trend avthuna, Emotional ga anti-semitism anedi peaks ki osthundi.

    Jews love their neighbours from bottom of their heart (fear of G-D). Zionists konni years nundi Jews tho kalisi, rechagotte panlu cheyinchi, maa chethulu meme kaalchukune paristhiti lo pettaru.
    That Star symbol in flag kuda Tanakh ki viruddam. (Star Of Remphan) Star of David ki credible history ledu.

    Israel ante people, not a Pc of land, after the destruction of temple in King Solomons reign by Romans, ade romans played a huge role in creating new Teastament & thus Catholocism/Christianity, akkaditho agale, Zionist involvement jariginde e time lo, last ki Israel nation Britishers pettina Biksha la frame chesaru. (most of the countries are victims of british colonization, religion anedi oka tool(divide and rule) ofcourse long term goals kosam manchi panulu kooda chesaru)
    The long term goal is New World Order (fueled by wealthy Zionists with a Jew mask)

    Jarigindi, jaruguthundi, jaragaboyedi, it is a curse to Jews by G-D for their filthy heart, no person is supposed to be blamed.
    Solution is Jews repentance and turning back to Torah.

    Innocent Jews & palestine kids are just a bait to run the Zionist agendas.

    Hamas ante Hebrew lo violence. Organisation start avvadam daniki namakaranam jaragadam antha oka high level notorious sketch done years ago by powerful people.
    Influencers/media ni use cheskoni propaganda tho white wash chesthunaru jaagratha.

    Lets support love, peace, harmony.
    As per Torah, judgement is of G-d's, if a human interferes in between with dominance there will be delay in solutions prepared by Creator – Idi kuda oka jewish proverb .

    Israel(people) will always comeback to life as Hashem liberates in HIS terms.

    Israel will not back down until it cancels the nuclear weapons in IRAN, asalu bingo ade.

  13. @Shkr_Bab

    Israel Palestine is not a war, it is just a cat-fight. Real wars they have not seen

  14. @manohar-al

    Hello Ravi garu … i am afraid to know , How are the family you visited last time in Kibootz ..U may not know ,but any news or something, thanks .. God bless Israel🙏 .God bless India

  15. @hemanthkavuru051

    అన్నా వర్తమాన పరిస్థితి పాలస్తీనా లో యల వుంది అన్నా యుద్ధం ఆగిపోయింది. పాలస్తీనా గురించి వీడియో ఛాయా అన్న ప్రస్తుతం చాల పిల్లలను చంపారు. ఎందుకంటే మీరు పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ గా ఉన్నారు. ఎందుకంటే మనుషులు సమానం. దయచేసి ప్రస్తుత పరిస్థితి వీడియో ఛాయా అన్నా. మానవుల పట్ల ప్రేమ. అలా చాలా మంది పిల్లలు చనిపోయారు. ❤

  16. @kotireddychintham3698

    Bayya nuvvu travel content pettu leda inko channel pettukoni e videos pettu world problems anni nuvve solve chestunnatu

Leave a Reply