You can find all the blog posts of Uma Telugu Traveller

source

This Post Has 36 Comments

  1. ప్రకృతికి దగ్గరగా జీవన విధానం..
    కాలుష్య రహిత జీవనం కొనసాగిస్తున్నారు .
    వీళ్ల కాలి గోటికి కూడా సరి పోదు ఏమో మన కాలుష్య యాంత్రిక జీవన విధానం

  2. @sreerajrealestates

    మా రాజమండ్రి లో కూడా బర్మా కోలని అని ఉంది బర్మా యుద్ధము తర్వాత ఇక్కడ సెట్టిల్ అయ్యారు 🙏

  3. 🚩🚩🚩🚩🇵🇾🇵🇾🇵🇾🇵🇾🕉️🕉️🕉️🙏🙏🙏🙏👣👣👣🪔🪔🪔🔥🔥🔥🍌🔱🔔🎇🌺🌞⚛️🔯✡️🌸🌼🪿🍇🥭🍏⚡🚈🚈🚈🍑🥭🍇

  4. @dmkmurthy8718

    SRI MALLADI SATYA LINGA NAICKER GARU WENT TO BURMA AND DID BUSINESS ON SHIPS AND ESTABLISHED M.S.N.CHARITIES KAKINADA. HE GAVE MONEY FOR SCHOOLS, COLLEGES UNIVERSITIES, POLYTECHNIC. DAILY 200 POOR STUDENTS ARE GIVEN FOOD DAY AND NIGHT

  5. @karunakaranrs590

    Tamil lo oka samitha undhi, yadhum oore yavarum kelir. Ante, prapamchamantha ma oore andhuru kuda mana relatives ea. Adi nijame.

  6. @chiranthff3879

    Naadhi raichur jilla sindhanur naa urau peru chapyavu naku chal khushi aayindhi

  7. అన్నా అక్కడ వాతావరణం చాలా బాగుందన్న చాలా సంతోషంగా ఉంది వెరీ గుడ్

  8. @sudhakarchintala3844

    మా ముత్తాతలు బర్మా లోనే ఉండేవారు. మా తాతలతో కలసి మా దేశం ( భారత ) 1965 వ సంవత్సరం విశాఖపట్నం వచ్చేసాము.

  9. @user-dz7zq4py7j

    Ide concept tho Dhanush Di 'Anekudu' Movilo Chupincharu Kuli pani cheseki burma ki vellaru

  10. My grand fathers also worked in Burma, returned to India during 2nd world war with grate adventures on the way during war

  11. @bhuvanssn6571

    nenu kuda vinnanu appatlo panula kosam srikakulam nunchi rangoon naduchukuntu velle vallu ani

  12. ఇంతదూరం వచ్చి వీళ్ళను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

  13. @RantMale

    Where ever Tamilians are living they are really Great but my Concern is.. in this place how they are living without current, proper water, 😢😢what is this..? Hello, Myanmar Government Please help this people..🙏in Your country Myanmar please treat all people with equality and respect..🙏

  14. @nagamaddaiah9340

    సార్. మీకు ఎంతో ధన్యవాదములు. మీరు ప్రపంచం లోని ఎన్నో కొత్త ప్రదేశాలు. కొత్త విషయం లు మరియు భారతీయిల ను గురించి చాలా బాగా చూపించు చున్నారు సార్. మీలాగే అన్వేష్ కూడా బాగానే చూపిస్తారు సార్. మీయొక్క ప్రయాణం బాగా సాగిపోవాలని భావవంతుణ్ణి ప్రార్థిస్తూ ఒక పోలీసు సోదరుడు 🙏🏻🙏🏻🙏🏻

  15. Maaakkalu annayyaandarumaanannammamaaammanannaandarumaaokaakkanuammakadupulopettukoni enno rojulu nadichi vachharata ennorojulu dariloenthomandichanipoyarata nadavaleka thindi leka.

  16. పుర్వం రంగం పెట్టెలు ఇక్కడ వే రెండో వ ప్రపంచ యుద్ధంలో కొంత మందిఆస్తులు వ్యాపార సంస్థలు వదిలి మన దేశం వచ్చేసారు అక్కడ కొంతమంది ఉండిపోయారు ఎక్కువమంది శ్రీకాకులంనుండి విశాఖ జిల్లా వరకు ఎక్కవ మంది వెళ్లేవారు

  17. @user-qt8ss4xp9j

    Maa muthatha valla babai vaalu kuda akkade stirapadipoyaru appati nundi kuda maku communication ledhu ippudu yela unnaro

Leave a Reply