Chongqing City Tour | Train Goes Through Building in China 🇨🇳 | Uma Telugu Traveller



You can find all the blog posts of Uma Telugu Traveller

source

This Post Has 48 Comments

  1. @srinukma8265

    బ్రదర్ మీరు చెప్పిన విధానం బాగుంది

  2. @srinukma8265

    బ్రదర్ మీరు చైనను పొగడకండి మోడీ గారికి తెలుస్తే మీ మీద దేశ ద్రోహి ముద్ర వేస్తాడు

  3. @abrakadabra190

    మనం వాడుతుంది చైనా మొబైల్స్ కానీ వాళ్ళు ఐఫోన్లు వాడుతున్నారు😂

  4. @Ramking7262

    చైనా కమ్యూనిస్ట్ దేశం అందుకే తక్కువ ధరలు…. గ్రేట్ చైనా…

  5. @mkli8225

    The western media is too backward, the database is not updated, and they still think this is the agrarian era. The West is really too backward, living behind walls. hahaha

  6. @prasadguruju9322

    మన దేశం కూడా ప్రపంచంలో అగ్రస్థానములో ఉంది కదా…. మానభంగాలు, మర్దర్స్, అక్రమాలు, తప్పుడు కేసులు, ఈవీఎం స్కామ్స్, బ్యాంక్ సొమ్ము ఎగగొట్టడం, కబ్జాలు, దోపిడీ, వ్యవస్థలను మేనేజ్ చేయడం, లాకప్ డెత్స్, పధకాలు పేరిట బడా స్కామ్స్, ప్రజలకు పంగనామాలు పెట్టడం, విద్య, వైద్యం, వ్యవసాయం ని ఈకతో సమానం గా చూడటం, లంచాలు,…. అన్నింటిలోనూ… టాప్ 1 గా ఉంది ఇంకా ఏ దేశం మనతో పోటీ పడగలదు….

    I really love the great CHINA❤️❤️❤️❤️

  7. @lapalingo761

    Rahul khan gaadu ,mamatha begam & anti India secular party leaders.. and people unnantha varaku India m*** gudisipotundhi

  8. @bookavenkat6864

    నీ వీడియో చాలా బాగుంది అన్న

  9. @pradeepgkumarg999

    మన దేశం యువత పండగలు వినాయకుడికి 20 రోజులు దుర్గ మత 10 రోజులు అయ్యప్ప 40 రోజులు ఆంజనేయ 40 రోజులు రోజుకో పండగ రోజుకో బలి ఇస్తారు…కులానికి ఒక పండగ😢😢😢

  10. @anuradhas757

    Hai uma garu apart ment lo nudi tryin velatam very different super Vary nice 👌👌👌👌👌

  11. @CATCATDF

    我在中国柯桥,这里有很多印度餐厅,我很喜欢

  12. @CATCATDF

    中国和印度作为当今世界上最大的两个国家之一,必须和谐相处,希望多多发展经济合作,造福两国人民

  13. @Ehcfjhcb-adda225

    👉Bro konchem expression thaginchu. Audio video baguntundi . nicely video

  14. @李二狗-v5w

    大哥,你在路边吃那位阿姨的那个水果的时候,有给人家付钱吗?如果没有付钱的话,是很不礼貌的

  15. @吃瓜群众-v5s

    在中国不经过主人同意乱动、乱吃别人东西是一种不礼貌的行为

  16. @gopaldvr4623

    అన్నట్టు గుర్తు చైనా అని వెనుకకు నెట్టేసి మనం ముందుకు పోతున్నాం తున్నాం చైనాని దాటి మనమే ముందుకు పోతాం అలా అన్నావునికి ుద్ధి ఉండాలి అంత డెవలప్మెంట్ మనం ఎదగాలంటే ఇంకో 100 సంవత్సరాలు పడుతుంది ముందు మన నాయకులు మారాలి కరప్షన్ సిస్టం మారాలి ముందు మన నాయకులు మారాలి కరప్షన్ సిస్టం మారాలి. అప్పుడు డెవలప్ అయితే మనం అవి మాడకుంటా అవి మాడకుండా మనం మారం మన బతుకులు మారవు మన దరిద్రం ఇట్లనే ఉంటది

  17. @若静

    India is a religious country. As long as the caste system is not eliminated and the land is returned to the people, as long as the aristocratic class exists, the progress will always be backward. The foundation of all industry is agrarian reform and free education to raise the level of knowledge of the people, to make them obey the law and have basic common sense. Only in this way can society be stable, many criminals will be reduced, social development will be more stable, and economic growth will be more stable. Now India is just practicing a policy of dumbing down the people. Using the caste system to rule, people are ignorant, and no amount of people can compare with China, because China solves the above problems, but India does not.

  18. @feizhang4236

    Welcome to China. If you encounter difficulties, you can call 110 at any time, and the Chinese police will patiently help you solve the problem. Moreover, the Chinese people are also very friendly. I wish you a pleasant trip. Chongqing and Chengdu are both large cities in China and are also suitable for living.

  19. @JJ-3721

    @11:00 chinese girl keeps saying here's a handsome boy from India …

  20. @manasa5057

    Wow .. amazing and very beautiful. Train ala apartment lo velladam really wonder . 👌👌

  21. @swapnapanakam2813

    ఉమా గారు చాలా బాగా చెబుతున్నారు కానీ చాలామంది లేడీస్ ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకోలేక చదువు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్లకి బయట కంట్రీ లో జాబ్స్ గురించి అలాంటి వీడియోస్ పెట్టండి చాలామందికి చాలా హెల్ప్ అవుతారు మీరు ఉమా గారు మీరు చదువుకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు చాలా తక్కువ చదువుకున్న వాళ్లకి మీ వీడియోస్ హెల్ప్ అవుతాయని ఆశిస్తున్నాను మొన్న మీరు పెట్టారు కొన్ని వీడియోస్ సౌత్ కొరియా చైనా అలాంటి దేశాల్లో ఆ తక్కువ చదువు ఉన్న వాళ్లకి జాబ్స్ గురించి చెప్పండి ప్లీజ్ ఉమా గారు చాలామందిని హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అండి

  22. @rajuballaballa3887

    ఇండియా లో కూడా కుప్పల తెప్పల గా వుంది బ్లాక్ మనీ దాచుకుని చస్తారు తప్ప ఒక్క కంపెనీ కూడా పెట్టారు

  23. @amarnathn7513

    Very good develop country in the world chinacomment administors in the chaina

  24. @Vikram-jm7kj

    BJP vachake china mida hatred ekkuva aindi, 2014 tarwathe china manaku enemy ani stamp vesaru, nen vaadina first smart phone Xiaomi, made in China. Tik tok ni beat cheyyaleka nudity perutho ban chesaru. Kaani ah tarwatha same concept tho Insta reels, YouTube shorts lo vipareethanga nudity unna elaanti action ledu ….china tho manchiga collaboration cheskunte india+ china can become the future of the world. BJP it cell and bathai gallu China fobia ekkincharu. .so sad

  25. @killo.gopalrao323

    మన దేశం లో మాత్రం పార్టీ లా కోసం కొట్టుకుంటాం డెవలప్మెంట్ అంటే చైనా superb కాంట్రీ

Leave a Reply