Petra Jordan in 4k Ultra HD | Lost City Of Petra | Nabataeans Kingdom in Jordan



You can find all the blog posts of Naa Anveshana

source

This Post Has 40 Comments

  1. @NaaAnveshana

    ఈ వీడియోని మీ ముందుకు తేవడానికి 36 గంటల కష్టపడ్డాను ఒక లైక్ ఒక కామెంట్ నా కష్టాన్ని మర్చిపోయి మళ్ళీ ట్రావెలింగ్ చేసుకుంటాను

  2. @harrywithnag

    Ur d outstanding traveler bro there is no dout and Excellent background songs and expression

  3. @khajababuguduguntla7009

    అన్న….. నువ్వు సూపర్ అంటే సూపర్….. తగ్గేదేలా……🔥🔥🔥🔥
    మనం టెక్నాలజీ… టెక్నాలజీ అంటున్నాం కానీ…. పూర్వం ఇలాంటి సామ్రాజ్యాన్ని నిర్మించారు అంటే వారి మేధోశక్తి చాలా గొప్పది… శిథిలావస్థలో ఇలా ఉన్నదంటే… ఆరోజుల్లో ఇంకెలా ఉండేదో…. ఊహకే అందటం లేదు అన్న….. నీకు ఎన్ని సార్లు ధ్థ్యాంక్యూ చెప్పినా తక్కువే అన్న….🙏🙏🙏
    ఆర్థిక స్థోమత లేక మన తెలుగు రాష్ట్రాలో ఉన్న చూడదగ్గ ప్రదేశాలను చూడలేక పోతున్న నాకు ప్రపంచ వింతలు & ప్రపంచ దేశాల అందాలను నీ కళ్ళతో మాకు చాలా అందంగా చూపించే నువ్వు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను…. 🙏🙏
    నీ కెమెరా యాంగిల్స్ & BGM మాత్రం వేరే లెవెల్….🔥🔥🔥❤️❤️❤️

  4. @brijkishoremoria3363

    What a beautiful World is this what a wonderful video taken by you brother.if i cannot see this video i cannot travel there .i traveled there by seeing your video .( I traveled with my eyes by seeing beautiful seens which was shown by you thank you.)

  5. @subhanss1790

    You are a daring and dashing youtuber all the very best bro…🎉🎉

  6. @madugulaharinath

    Your editing the Places was nice how to apply visa give me full details

  7. @saibabu9836

    2024 జులై నెలలో చూసే వాళ్ళు ఒక లైక్ కొట్టండి

  8. @AllinoneMadhuri

    వీడియో రివర్స్ చాలా బాగుంది ❤

  9. @raghuinturi9741

    పూర్వం వర్షంపడి నీటి ప్రవాహాల వల్ల కొండలు అట్లా మారిపోయి వుంటాయి, కొండల మధ్య గ్యాప్ లు కూడా ప్రవాహాల వల్ల అలా ఏర్పడి వుంటాయి.

  10. @chrismartin1391

    Super dialogue bro
    Shathru deshal madhilo kani manusulu madhilo kadhu🔥🔥🔥

  11. @chsrini007

    కష్టేఫలి అన్నారు నీ కష్టం ఊరికే పోదు బ్రదర్ నువ్వు గ్యారెంటీగా సక్సెస్ అవుతావు

  12. @thadurubhavani

    Anveshanna… Nannu kuuda neetho one country theesukellava…. 🙏🙏🙏🙏

Leave a Reply