Ee video shoot chesi edit cheyyataniki chala kasta padda. Chala mandi antunnaru video madyalo voice aendhuku chiraku ga undi ani. Ala voice over pettakapothe songs ki copy right osthadi, video pettadam avvadhu. manchi show subscribers ki chupinchali ani anukunnanu. Andhuke voice over isthu most of the show cover chesanu.
హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా సో నా పేరు వచ్చేసి అనిత నంద్యాల నుంచి మాట్లాడుతున్నాను మీ వీడియోస్ ప్రతిరోజు చూస్తుంటా మండి చాలా అంటే చాలా చాలా బాగుంటాయి #మా ట్రాన్స్ జెండర్ బ్యాంకాక్ లో చూపించినందుకు మాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాము… ఇంకొక వీడియో మా ట్రాన్స్ కమ్యూనిటీ గురించి బ్యాంకాక్ లో వాళ్ళ జీవన విధానం గురించి చెప్తారని తీస్తారని మీ వీడియో కోసం ఎదురు చూస్తుంటాము…
Ee video shoot chesi edit cheyyataniki chala kasta padda. Chala mandi antunnaru video madyalo voice aendhuku chiraku ga undi ani. Ala voice over pettakapothe songs ki copy right osthadi, video pettadam avvadhu. manchi show subscribers ki chupinchali ani anukunnanu. Andhuke voice over isthu most of the show cover chesanu.
Superb sister me vioce ki fan nenu.Mee commentry so nice andi yours dress so pretty love you sis 😍😍😍😍😍😍😍😍
❤❤🎉
Hello Shravanigaru,bPlease add video of alcazar show in pattaya, it as also world famous show .
Nenu Gowda okate Ni Lage kallu tirugi padi pota akka
Very nice video super akka 👏👏👏👏👏👏😄😄😄😄😄😄😊
Super video sravani ❤️
Show జరుగుతుంటే బ్యాక్ నుంచి మీ రన్నింగ్ కామెంటరీ చాలా ఫన్నీ గా ఉంది 😂 కానీ Show Is Really Amazing ..Very Very Nice 👏🏻👏🏻
Please come to my house in vizag✋️✋️
Dance chasa vallu antha figures emo anukone muresepoyanu Transgender annagana Gunda pagelepoindhee😞😞
వీడియో తీయడం కాదు, మాటలు, వాయిస్ చాలా important.అది Bangkok pila కి చెందింది.keep it up.
Hii
I don't like this videos
అక్కా pattaya లో కాలోజన్ షో చూపించలేదు ఆ అమ్మ వాళ్ళకి
Tq akka mi videos baguntai chala kastapadataru videos tiyyadaniki
Super Akka❤❤🎉🎉😂😂😂
Akka nijanga show matram adirindi very nice nenu eppudu ilanti show chudaledu
chalabagundhi eshow
Athayagaru,mavayyagaru yeppudu vastharu
Massage price massage types honey types Pls show
హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా
సో నా పేరు వచ్చేసి అనిత నంద్యాల నుంచి మాట్లాడుతున్నాను మీ వీడియోస్ ప్రతిరోజు చూస్తుంటా మండి చాలా అంటే చాలా చాలా బాగుంటాయి #మా ట్రాన్స్ జెండర్ బ్యాంకాక్ లో చూపించినందుకు మాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాము… ఇంకొక వీడియో మా ట్రాన్స్ కమ్యూనిటీ గురించి బ్యాంకాక్ లో వాళ్ళ జీవన విధానం గురించి చెప్తారని తీస్తారని మీ వీడియో కోసం ఎదురు చూస్తుంటాము…
Supar Aka
Mi videos kosam challa wait chesthunnamu akka video challa bondhi
it's vig
So funny akka 😂😂😂😂