Rwanda Kigali to Zimbabwe Harare Flight Journey

See all vlogs of Naa Anveshana

source

This Post Has 32 Comments

  1. @nagaraju8413

    శుభోదయం తమ్ముడు.. రాత్రి కల లోకి వచ్చావు తమ్ముడు. మా ఇంటికి వచ్చి సాంబారు వేసుకొని భోజనం చేసావంట.. కార్తీక మాసం కదా మాంసాహారం లేదు😂

  2. @user-yt6tg2yp1l

    నీకు గుండె ధైర్యం చాలా ఉంది

  3. @Mr.malli14

    అన్న పెళ్లి వేపుడు🎉

  4. @jaganpodiya5686

    బలే చెప్పుతున్నవు అన్న బాగున్నారా అంటే టాక్ మని అందురూ బాగున్నారు అని నవ్వు వొస్తుంది

  5. @mrakraju

    జింబాబ్వే దేశం చాలా బాగుంది మీరు తీసుకున్న రిసార్ట్ చాలా బాగుంది.

  6. @user-wc2zs6so6s

    Hi anna non stop talking kani neeku chala oppika ella anna kani ni dhaggara nerchukundi speed and time adhi vuntte chalu manishi odhugudhala kani super anna

  7. @yerrababu1786

    హెలికాప్టర్ షాట్స్ చాలా బాగున్నాయి
    మరియు బగ్రౌండ్ ముసిక్ వేరే లెవెల్ అన్నా

  8. @user-mz1uk4yx7j

    హాయ్ బ్రో చైనా కు సంబంధించి చిన్న హెల్ప్ కావాలి రిప్లై ఇవ్వు బ్రో

  9. @RVP1983

    బ్రదర్ ఐ లవ్యూ..ఐ లైక్ యువర్ జర్నీ…❤😊😍🙏👌🪴🌹🤗🤝RV..From Rajahmundry

  10. @RVP1983

    నీ ప్రయాణం నీ విజయాన్ని ఈ విశ్వజగత్తుపై వెలుగులీనేలా చేస్తుందంటే నీవు పడిన కష్టం నీవు ఎదిగిన విధానం దాన్ని తేటతెల్లం చేస్తుంది..విజయీ భవః..ఆయుష్మాన్ భవః..😍🙏👌🪴❤️🤗🤝RV From..Rajahmundry

  11. @venupappala5191

    పెళ్లి ఇప్పుడు బ్రో మెలిసా tho

  12. @matooripraveen7893

    మెలిసా ను ఎన్ని సార్లు వేసావు ఆన్న…

  13. @VaraPrasadPilli

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ thank you universe thankyou universe thank you universe thankyou universe thank you universe thankyou universe thank you universe 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 thank you dear ❤❤❤❤❤❤❤❤

  14. @chandrabhaskara

    AAAAAvi some countries don't show money like that. did you see the guy in the back how he was watching you. I am sure there are good people in the world but one bad person is enough to cause the problem. Carful next time.

  15. @nsrinu9182

    మిట్టూరు చాలా చక్కగా నడుస్తుంది misa అనే అమ్మాయి వచ్చిన తర్వాత మీ టూర్ కి మరికొంచెం ప్రాథమిక ఎక్కువయింది మీ కష్టానికి ప్రతిఫలం ఆ భగవంతుడే ఇచ్చాడని నేను అనుకుంటున్నాను మీరిద్దరూ ఒక జోడీగా కుదుర్ చాలని మరియు ఆ తీపి కబురు తొందర్లో చెబుతారని మన ఆంధ్రప్రదేశ్ తరపున వైజాగ్ వాసుల నుంచి నేను కోరుకుంటున్నాను

Leave a Reply