Extreme Nomad Life in Gobi Desert Mongolia 🇲🇳 | Uma Telugu Traveller



You can find all the blog posts of Uma Telugu Traveller

source

This Post Has 39 Comments

  1. @seshujiagnihotram7641

    ఉమా సూపర్ ఎవరు చూపలేని విధంగా వివరణ పూర్వకంగా ఉంటాయి మీ వీడియోస్, నేను మీ ఫ్యాన్ ని

  2. @sanakakavitha7588

    Super uma garu nice video aa dress super ❤❤❤ meeku baga set aindhi

  3. @nagabhushanakuruba

    చాలా బాగా చూపిస్తున్నారు మీ కష్టం ఊరికే పోదు 🎉🎉🎉🎉🎉🎉

  4. @nvk236

    Koncham shyam chastha bagundandi

  5. @MAHI_MCA

    వాళ్లిద్దరే ఉంటారా అక్కడ, చాలా గ్రేట్, వాళ్లకు ఫుడ్ ఎలా వస్తది, వాళ్లకు transport ఉంటద, అక్కడ చుట్టూ పక్కల ఎవరన్నా ఉంటారా

  6. @ahacars

    5:45 a Symbol SRIVATSA ani Antaru Mana Bharatha samskrithilo mudu pavitramain Chihnalu 1 ) OM, 2) SWASTIK, 3) “SRIVATSA” e chihnalu around 10 thousand years Nundi barathadesam lo vadukalo unay Kani chala mandiki e SRIVATSA symbol Telidi information nachithe mi family members tho share chesukondi thank you

  7. @shanthismart1783

    Ee roulo kuda elanti vallu unanduku chala happy ga feel avtunamu so happy really 😊mee mangoliya dress getup simply superb bro..Amthabachan laga unaru 😊nice family nemerru kalisinduku akkada namaste 🙏 vallandariki so lucky mee valla elanti videos chustunduku bro Tq somuch bro….😊

  8. @user-yj9hs1do4y

    గుర్రం పై ఉన్న దాన్ని జీను అంటారు

  9. @bhvarmabh

    Papam a horse ki chali vetalada ala vadilesaru . Inka cows kuda

  10. @saicharanlokasani8059

    how do those people bring groceries and other stuff and also how do they earn mkiney for their lifestyle?can you please tell

  11. పాలు పితకటానికి ముందు దూడను వదలడాన్ని చేపడం అంటారు ఆవు దూడమీద ప్రేమతో శరీరంలో పాలను పొదుగులోకి వదులుతుంది దానినే చేపడం అంటారు తరువాత కాళ్ళను తాడుతో కట్టాడాన్ని దాయ కట్టడం అంటారు

  12. బొగ్గుతో పాటు నిప్పులో వేసింది పెంట పోగు కాదు పిడకలు అంటారు పశువుల పేడ ఎండపెడితే పిడకలు అవుతాయి

Leave a Reply