Gowtami Express Full Train Journey || General Ticket Journey || Train videos || Strikers

gowtamiexpresstrainvideo #telugutravelvlogger #strikers #telugutrainvideos #generalcoach Gowtami Express Full Train Journey …

All Vlog Posts of Telugu Travel Vlogger

source

This Post Has 24 Comments

  1. @shivakanthgv1193

    bro miru epudu jangaom railway station skip chestaru …please next time jangaom station ni tiyandi

  2. @sahasra3804

    Super Anna.. khammam to hyd ma dad weekends travel cbesevaru ata
    Gouthami express ante ne bayam vesedi ani chepparu
    Super anna Meeru

  3. @anilnani

    జనరల్ బోగి కష్తాలు చాలా ఉంటాయి కానీ ఈ వీడియో లో చూపించలేదు.

    1. సీట్ కోసం కొట్టుకోవడం (ఒక్కో సారి పెద్ద గొడవలు అవుతాయి )

    2.టాయ్లెట్ వెళ్ళాలి అంటే కష్టం. మొత్తం జనాలతో నిండిపోతుంది గనుక

    3. కష్టపడి వెళ్ళినా చాలా డర్టీ గా ఉంటాయి

    4. హిజ్రా లు కనీసం 3-4 సార్లు ఎక్కుతారు. వాళ్ళకి మినిమమ్ రూ.10 ఇవ్వాలి. పడుకుంటే లేపి మరి అడుగుతారు.

    5. వరంగల్, ఖాజీపేటలో డైలీ తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కి గొడవ పెట్టని రోజు ఒక్కటి కూడా ఉండదు.
    6. రాత్రంతా మీకు నిద్ర ఉండదు.

    * సరదాగా జనరల్ జర్నీ ఎంచుకోకండి . రిజర్వేషన్ దొరక్క పోతే ప్రయాణం వాయిదా వేసుకోండి.

  4. @sevou2395

    Narsapur to lingampalli train kuda oka history ye west Godavari people ki

  5. @brutalgaming3495

    It's raecharlapeta railway gate bro and gowtami sf express will get lhb coach in March 1

  6. @Bharathsaivlogs

    Bro please do volg from SECUNDERABAD to bobbili railway please

  7. బ్రదర్ మే నెలలో మేము భీమవరం నుంచి షిర్డీ వెళ్ళాలి అనుకుంటున్నాము. షిర్డీ లో దర్శనం, వసతి వివరాలు తెలుపగలవా plz

  8. @mujeebshaikhyd6690

    గౌతమి ఎక్స్ప్రెస్ ట్రైన్ పేరు విన్న గానే నాకు పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ క్లైమాక్స్ గుర్తుకొచ్చింది❤..

  9. @aYn_5Y

    Oldest train, poorly maintained, mostly late, general seen as slaves

  10. Mee travel videos chala bhaguntai.Meeru bhuvaneswar 2 benguluru prasanti nilayam (puttaparthi) journey chupicha galaru

  11. @pardhusworld3006

    Bro jmk పురం to నల్కాజింగ journey చెయ్ bro. Locations చాలా బాగుంటుంది

  12. @krishna.d5968

    Lingampalli eppudu vachavu anna .. nuv vachinapuudu oka information ivvvu annaa ninnu kaludham..

  13. @veerababu1660

    Bro ni time bagundhi bro a time lo velavo kani asal adugupetalem general lo antha untadhi kani miru chesina journey lo antha leru 😅

Leave a Reply