Ha Long Bay Island Vietnam 🇻🇳 | Boat Ride | Uma Telugu Traveller



You can find all the blog posts of Uma Telugu Traveller

source

This Post Has 40 Comments

  1. @vishwasgarlapati2427

    Uma Anna : Many many thanks for showing wonderful places , which I can not seen in my dreams .May God bless you and your family . Take care of your health

  2. @vandanavemula5395

    Hi uma garu memu kuda vietnam lone undatam but we r staying in HO CHI MINH CITY 💐💐…ANY WAY WELCOME TO VIETANM BROTHER,….

  3. @myfirst3502

    ఎందుకు ఆయాస పడి పోతున్నావ్ ని పని అయిపోఇంది ఇంకా బ్యాగ్ సర్దుకొని పోయి ఏదొక జాబ్ చూసుకొని పెళ్ళాన్ని పోసించు బ్రో నువ్వు ఎంత కష్టపడి నా వ్యూస్ రావటం లేదు 🤙🤙🤙🤙🤙

  4. @mahidarnaidu8499

    అద్భుతమైన ప్రదేశం, ముక్యంగా 3వ ఛాంబర్,

  5. @vijayvaddemanofficial

    బాగుంది ఇంకా కొంచెం ఎక్కువ నిడివి గల వీడియో పెట్టండి

  6. @memecediy-8442

    బాగుంది సోదర! ఆ లైం స్టోన్ కొండలు 🙂 చుట్టు ప్రకృతి అద్భుతాలు

  7. @umavanukuri8013

    Bro "Ithe" ane maata takkuva ga use chey. Maaku tala noppi vastundhi. Migatha dantha ok. Keep going.

  8. @K.suseela

    Super cave so beautiful we enjoy the video thank you brother

  9. @kathikath

    Waw waw em adbutham Anna 🔥🔥🔥🔥🔥

  10. ఉమా నీ వాయిస్ వినడానికి చాలా బాగుంటుంది అందుకే రెండు మూడుసార్లు నీ వాయిస్ విన్నారంటే ఇంకెవరి వాయిస్ కూడా వినాలనిపించదు ఇదొక అదృష్టం నీవు‌ సినిమాల్లో కూడా‌ వాయిస్ తోనైనా ఎలాగైనా పనికివస్తావు
    మళ్ళీ నీలో స్వచ్చత బాగుంది
    చాలా సంతోషం నాయనా శుభం

    నా వయస్సు 69

  11. @swarnav4486

    Amazing and heavenly views! Thanks for the video!

Leave a Reply