Maldives vs Lakshadweep | మన island అందాలు చూడండి | Telugu Traveller



You can find all the blog posts of Telugu Traveller

source

This Post Has 50 Comments

  1. @rameshpenumala9018

    Nice brother…we must promote beauty of our land…we never tolerate anything against our mother land…visit lakshadweep and cherish the beauty

  2. @iambhavanishankar

    Middle-class families can't afford this cost; even though it is in India, it is too expensive to stay and travel

  3. @user-hv9yu2pw3f

    Please do more videos on Lakshadweep and Andaman nicobar islands, So that other youtubers also promote our islands.

  4. @rameshgorla429

    Anna super timing enni manaki vunna….mana deggariki vasthey matram elagey vundali…

  5. @braju12m

    అన్న..మంచి టైం లో వీడియో చేశారు ధన్యవాదాలు

  6. @anandkumar647

    So happy to see you bro, chala rojula tarvata, lakshadweep related information ichinanduku thanks bro, nice vlog 👍👌

  7. @herotvsarthak5149

    దేశం జోలికి ఎవ్వడచిన వధులద్దు… జై భరత్

  8. రాజిరెడ్డి గారు మన తెలుగు వారి తరుపున మొదటగా మీకు ధన్యవాదాలు .

  9. @SivakumarA-lx5dj

    Appreciated bro
    I request all the YouTube travelers to promote Lakshadweep

  10. @krishkomaram8942

    Lakshadweep ki vellali ante chala permissions teesukovali aa permissions lo marpu chesthe chaalu chaala mandhi public vellaniki interest chupistharu

  11. @shivaratrisrinivas7126

    మాల్దివుల మంత్రులు హేళన చేసిన తర్వాత లక్షద్వీప్ గూర్తుకొచ్చిందా! ఇన్ని రోజులుగా గుర్తు రాలేదా . అన్ని వనరులు ఉన్నా దేశం మనది ఇప్పటికైనా కండ్లు తెరవండి . మనది మనదే ! బయటిది ఎన్నటికి అక్కరకు రాదు .

  12. @GVcrazyworld

    Hi brother memu vellali anukuntunnam pls mitho Konchem matladali

  13. @INDIANdickheads

    Both destinations have unique advantages and are irreplaceable.

  14. @user-ku9kv8bi1p

    ,🙏🙏🙏🙏 మన నాయకులకి బుద్ధి వస్తుందో రాదో ..డెవలప్ మెంట్ గురించి ఆలోచన చెయ్యాలి

  15. @deexith1

    Locals of Lakshadweep opposed development works from few years. Because of most of them are from different tribal groups.
    Due to some planned development works they may lose their ethnicity and may affect on their living style.
    Any way now they're agreeing the substantial development works.
    Love Lakshadweep ❤️ Love Bharat 🇮🇳

  16. @rrphotography7190

    మంచి టైం లో మంచి నిర్ణయం మంచి వీడియో తీసారు సూపర్ అన్న.

  17. @kanalasudheer5837

    మన పర్యాటక కేంద్రాలు డెవలప్ చేయాల్సిందే అధికారంలో కేంద్రంలో ఉన్న బిజెపి 9 సంవత్సరాలు వదిలేసి ఇప్పుడు వెళ్లి బీచ్ దగ్గర ఫోటోలు దిగితే మన పర్యాటక కేంద్రాలు డెవలప్ కావు మోడీ వెళ్లిన తర్వాత రాజకీయ తంతు ఎన్నికలు వచ్చేసరికి ఏదో ఒక జిమ్మిక్కులు చేయటం మోడీ అలవాటైపోయింది భారతదేశంలో ఎన్నో సుందరమైన పర్యాటక కేంద్రాల నుండి ఏ రోజు వాటిని డెవలప్ చేయడానికి అవసరమైన ప్రాణాలకు కేంద్ర ప్రభుత్వం వద్ద లేదు

  18. @dsaidsp9752

    బాగా చెప్పారు అన్న

  19. @venkatram1236

    Bolo barath mathaki jai
    Jai sreeram
    Jai Narendra modhiji
    Jai yogiji

  20. @HAPPYHAPPY-oy1rh

    అన్నగారు బాగా చెప్పారు.మన ఇండియా లెవెల్ లో వైరల్ అయ్యేలా విడియో పెట్టండి

  21. @travellersudhakar7934

    Anna international airport flight layover time ki transit visa kachithanga kaavalaa anna

  22. @travellersudhakar7934

    అన్న నేను హైదరాబాద్ నుండి దుబాయ్ వెళుతున్న మస్కట్ లో ఫ్లైట్ చేంజ్ అవ్వాలి దానికి ట్రాన్సిట్ వీసా కావలా?

  23. @rajeshaddala7

    ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం పడేయకండి 🙏🏻

  24. @PraveenKumar-zu7ok

    Thanks bro giving information, please do more videos on Lakshadweep and Andaman nicobar

  25. @apjanasainik

    Andaman Nicobar ni kooda preference isthe baagunu Indian government

  26. @TatTvamAsi..

    Same applies to North east
    especially Arunachal Super vuntayi Locations bro

  27. @JoblessHumanBeing

    Asala India land lo indians permission endo comedy oka mana India lo ila untadi 😂

Leave a Reply