Naa Anveshana High youtube income



You can find all the blog posts of Naa Anveshana

source

This Post Has 44 Comments

  1. కల్మషం లేని ప్రేమ
    కని పెంచి కంటికి రెప్పలా కాపాడే ప్రేమ తల్లిదండ్రులదే..❤
    ఇక నువ్వు చెప్పినట్టు మిగిలిన ప్రేమలన్నీ అలాంటివే ఎందుకంటే మనం చిన్న పని చేసి ఓడిపోతే మనం ఎవరికి ఏమి కాము.. అదే మనం చేసే పనిలో గెలిస్తే అందరూ మనవాళ్ళే అందరికీ మనం కావాలి నువ్వు చెప్పినట్టు జీవిత సత్యం ఇదే గెలుపు ఓటమి లోనే ఉంది అన్వేష్❤❤ నీ గెలుపు కంగ్రాట్స్🎉🎉🎉🎉❤

  2. @janapower

    అందర్నీ అలా అనటం కరెక్ట్ కాదు అన్వేష్ గారు 🙏🏻

  3. @janapower

    మీరు చెప్పింది నిజమే కానీ అందర్నీ అలా అనటం కరెక్ట్ కాదు ఒకసారి ఆలోచించండి 🙏🏻

  4. @chandrabhaskara

    No one can replace Mother and father man. Even if they don't do or can't help you still don't every ignore them. Mother, Father, Guru and God.,
    All the best dude, Ignore everyone and do what you are doing. make sure to enjoy.

  5. @sreeharie697

    Annnnna Indialooooo awards yevainauntee nikuuuuu eeevvaaaliiiiii.present yeeee awards tisukunnavaruu ni madiri hole World 🌎🌎 tiragaleduuuu naaaa

  6. @rameshgundarapu2319

    Anna ni lanti vakthini nenu eppudu chuada laedhu anna ni kastame ninnu e sthayiki thisukuvachindhi love u bro❤❤❤❤❤

  7. @user-cx4hx4bm9b

    తమ్ముడు ఉన్న వాస్తవంగా మాట్లాడుతున్నావ్… తల్లిదండ్రులు గురించి… జేబులో డబ్బులు లేకపోతే నా పెళ్ళాం కూడా మర్యాద ఎవ్వడు… ప్రపంచం మొత్తం తురుగుట్టన్నవ్… వైజాక్ ఎప్పుడు వస్తున్నావు నిన్ను కలవాలని ఉంది… నేను చాలా ఎబ్బందిలో ఉన్న నీకు అవకాశం ఉంటే నాకు సహాయం చెయ్యి….నీకు తోచినంత….ధన్యవాదాలు.. జాగర్త గా ప్రయాణం చేయండి…

  8. @ravirampeesa2932

    సుపర్ సుపర్ అన్న మీరు గ్రేట్ అన్వేష్ అన్న 🙏

  9. Plss help 😢poor people Annayya,plss so many people are there around me 😢😢thank you Annayya for your decision..

  10. @nsrinu9182

    నిజం చెప్పారు అన్వేష్ గారు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీకాకుళం

  11. @Arjun-tn8hx

    Mee Vedios English lo chayyali..so that your videos reach the world …

  12. Online entertainment

    Very nice post. I just stumbled upon your weblog and wished to say that I have really enjoyed surfing around your blog posts.
    In any case I’ll be subscribing to your rss feed and I hope you
    write again very soon!

Leave a Reply