Naa Anveshana Meet Up In Muscat Oman



You can find all the blog posts of Naa Anveshana

source

This Post Has 32 Comments

  1. @jcreddy108

    Well done అన్వేష్. ఎంతో మంది తల్లిదండ్రులకు, భార్య బిడ్డలకు దూరంగా కష్ట పడుతున్న తెలుగువాళ్లకు కొన్ని గంటలయినా ఒక ఆహ్లాదక వాతావరణం కల్పించినందుకు నీకు ధన్యవాదములు 🙏🙏

  2. @bobbyj6598

    సందడే సందడి 😂💐🇮🇳👍🙏👌

  3. @sagenikarthik

    After photo and video session with OMAN fans, Anna inside feeling be like "Rey Yevarra Meerantha"
    ❤from Vizag Anna

  4. @kishorekumar3216

    Na Anirvesh Ani first Nuchi annanu Dhaniki Ardham.ippudu aeena ardham aeendha ANVESH (Vivari chadaniki Ardham kanidhi) Vedioes Chusthe Ardham Avvuthadhi ani Bhathuku nu ekkadina Bathaka vachhu ani ardham cheppina Brother 👍👍💐👍💐👍💐👍💐👍💐👍

  5. @gopiraju2621

    Anna ఇంత మందిని హాయిగా ఉంచారు

  6. @rajeshchimakurthi8390

    ఇటువంటి వీడియోలు చూసినప్పుడు నిజంగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి 😢😢🎉

  7. @lifesurvivor6826

    ఆటగాడికే ఆటాడించారు 😂😂😂😂😂

  8. @brahmamaathmakuri843

    నువ్ కొంచెం ఓపికగా వుండు అన్వేష్ అన్నా ….మన తెలుగోళ్ళు ఎక్కడ ….కనిపించిన …..మంచిగా మాట్లాడు…..పాపం వాళ్ళు అందరు 😮😮

  9. @survivor9367

    Dhaya chesi inkamedhata body guatds petukuntey better, intha prema mi sariram thatukoledhu..

  10. @kvpchowdhary3098

    ఒరేయ్ నాకొడకా పుల్ బిర్యానీ దున్న పోతులాగా తింటావురా అరిగించుకుంటావు డైటింగ్ అంట

  11. @kvpchowdhary3098

    ❤😂 24:13 అరె అన్వేషా నీ వెటకారం తో అందరనీ బంతి ఆడుకున్నావురా అలాగే మేము కూడా నీతోటి సరసం

  12. @mparusaramram5134

    కోట్లు డబ్బున్న సినిమా హీరోయిన్ రాజకీయ నాయకుడైన మన రాష్ట్ర మన దేశంలో మాత్రమే విలువ ఉంటుంది కానీ ఒక అన్వేష్ కి మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్

  13. @masigiparushuram3439

    మా తెలుగు ప్రజలందరూ ఈ ప్రపంచంలో ప్రతీచోటా ఆనందం/సంతోషంగా,ఆయురారోగ్యాలతో నిశ్చా కల్యాణం పచ్చాతోరణంలా మంచిగా జీవించాలి

  14. @user-wg7eg9yu2g

    Nice video sir. You have many number of favourites across the world !

Leave a Reply