Saint louis City Tour Senegal 🇸🇳 | Uma Telugu Traveller



You can find all the blog posts of Uma Telugu Traveller

source

This Post Has 47 Comments

  1. @vaaka4397

    Bro why can’t you re visit HADZABE TRIBE ❤ 😊 also malli

  2. @pqrshyd

    కేంపింగ్ దోమల బాట్ మార్కెట్ లోకి వచ్చింది. మీకు బాగా ఉపయోగపడుతుంది. 10అంగుళాల పొడుగు. తరువాత ట్రిప్ కి తీసుకోండి

  3. @hobalesha8401

    Good morning my lovely bradar ❤❤❤❤ vedo super nice❤❤🎉

  4. @nareshrevarthi9318

    Beautiful french colony and that hand mead tools very telent specially that spots man Godbless him

  5. @SAHITYATV

    ఉమగారూ… వీడియో బావుంది. ఎండలో, చెమటలు కక్కుతున్నా మంచి ప్రదేశాలు చూపించారు. థంబ్ నైల్స్ చూసి భయపడేలా టెస్ట్ పెడుతున్నారీమధ్య.

  6. @Vijaiswamme

    రేట్బా సరస్సు. …సెనగల్ లో ఉంటుంది. …ప్రపంచంలో అత్యధిక లవణీయత గల సరస్సు. …చూపించగలరు..

  7. @ramntr8365

    Jai Uma Anna from Nalgonda.. అన్న మీరు 5 లేదా 6 దేశాలు ప్రయాణం ఐపోయాక ఒక ఆఫ్రికన్ దేశాన్నీ మాకు చూపించండి. అది ఎందుకు అంటే చాలా రిలీఫ్ ఉంటుంది.. మీకు మాకు… మర్చిపోకండి అన్న

  8. @vamsikrishnaravi

    happy to see 100k views per video again… keep up the good work bro…

  9. @rammohankaki6313

    ప్రపంచాన్ని మా కళ్లకు అందంగా చూపిస్తున్న ఉమా అన్న కి ఎలాప్పుడు కృతజ్ఞత చూపించే మీ తమ్ముడు

  10. @praveen8247yt

    Bro videos upload cheyadaniki gap … yendhuku vastundhi… yesterday vachi.. chennal chusi vella kani new video raledhu 😞

  11. @chinthadharma2543

    🎉🎉🎉… డబ్బులు ఉరికే రావు…… కష్టపడి తేనే వస్తాయి…. ఉమా గారు…. దానికి ఉదాహరణ మీరే అనుకోండి…. ట్రావెలర్ చెమట లో ధనమున్నాది రా…. నచ్చింది… కదా… మీ ప్రయాణం మాకు….

  12. @venkateshrockz6760

    Anna superb Inka marenno videos thiyyalani manaspurthiga korukuntunna 🙏

  13. @MrNirmalendar

    మీ ఛానల్ మొదట్లో తెలుగు పదాలు బాగా వాడేవాళ్ళు, ఇపుడు తెలుగు కన్నా ఆంగ్లం పదాలు వాడుతున్నారు. తెలుగు ఛానల్ కదా అండి, సాధ్యమైనంత వరకు తెలుగు పదాలను వాడండీ. బాగా స్థలాలను చూపిస్తున్నారు, కొంచం మన భాష లో కూడా చెబుతే బాగుంటుంది అని.

  14. @unqraj7181

    Anna emaina messages vachaya bro ki adhe ne host ki opportunity messages

  15. @KRAMAKRISHNA-pf4in

    వీడియో తీస్తుంటే నిన్ను బెదిరించార ? సొల్లు వెధవ. నువ్వే పేద్ద cheater వి. జనాలకి ఇలాంటి మాయ మాటలు చెప్పే డబ్బులు లక్షల్లో దండుకున్నావు కదరా బేవకూఫ్. గజదొంగ.

  16. @kirandoppalapudi3089

    7:20 French vaallu em baadha pettaaru , vaallu baadha pedithey veellu ippudu ilaa vundevaallu kaadhu, india lo india upper caste vaalla dhebbaku SC, ST lu laagaa vundevaallu

  17. @muthurajgtuluve716

    Hii bro

    18:30 crazy moments. FINEST HOURS movie gurthocchindhi.

    ♥ from Tulunad, Kudla, Mangalore.

  18. @scorpiovrockz

    Hope this boy gets a good opportunity in future……God bless you both 😊

  19. @pravnSsp...

    బ్రో నువ్వు చూపించే
    place లు super గా వుంటాయి..
    నిధి సోలో పెర్ఫార్మెన్స్… కిక్ లాగా…
    ఇంకో నత్తి పకోడీ గాడు వుంటాడు..
    నిరెత్తితే… సోల్లు…
    అమ్మయిలు, ఆటలు, లవ్ అంటు…
    mater లేనొడే వాడికి వాడు తోపు అని బిల్డప్ ఇస్తాడు… కానీ…
    నువ్వు సూపర్ బ్రో లిమిట్స్ క్రాస్ అవ్వవు…

  20. @sukanthbabu6137

    రేగి కాయలు ఫ్రూట్ ❤ఐ లవ్ వెరీ మచ్

Leave a Reply