Shenzhen to beijing travel | Beijing bird’s nest stadium



You can find all the blog posts of Naa Anveshana

source

This Post Has 36 Comments

  1. @ramesh_patnaik

    చైనా అడుక్కు తింటుంది, చైనాలో కుప్పలు తెప్పలుగా శవాలను తగలబెడ్తున్నారు అని చెప్తేనే మనం ఆనందిస్తాం. చైనా అభివృద్ధి పొందిందని చెప్తే మనం సహించలేం. మేరా భారత్ మహాన్ అని జబ్బలు చరుచుకోవాలి, అదే మనకు కావాలి. అలా కాదంటే మన బత్తాయి భక్తులు దేశద్రోహులంటారు. చైనాలో స్వేచ్ఛ లేదంటారు కానీ ప్రజలు స్వేచ్ఛ గా తిరుగుతున్నారు. ఎవర్నో నమ్మించాల్సిన అవసరం మనకు లేదని అనుకున్న చైనా మన భారతీయ ఏకైక జర్నలిస్టును దేశం విడిచి వెళ్ళిపోమంది. చైనా సైన్యం మన సైన్యాన్ని చూసి భయపడి బెంబేలెత్తి పోతుందని మనం గొప్పగా చెప్పుకుంటున్న తీరు చూసి జాలి పడ్తున్నారు చైనా వాళ్ళు. వీటన్నింటికీ చైనా కమ్యూనిస్టు పార్టీ కారణం అన్నదే మన బత్తాయిల కడుపు మంట. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడు మరి కనిపించడు, అక్కడ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళ రూల్స్. రేప్ లు మర్డర్లు ఉండవు, ఎవడైనా తప్పు చేస్తే వాడు మరి కనిపించడు, కోర్టులు కూడా ఏమీ చేయలేవు. అందుకే అందరూ జాగ్రత్త గా ఉంటారు. తప్పు చేయడానికి సాహసం చేయరు. స్వేచ్ఛ ఉంది అనుకున్నవాళ్ళకు స్వేచ్ఛ ఉంది, లేదనుకున్న వాళ్ళకు స్వేచ్ఛ లేదు. ఒకే సంతానం ఉండాలని ఖచ్చితమైన విజన్ తో ఇన్నాళ్ళు ఉన్నారు, జనాభా తగ్గిపోతుందని ఇప్పుడు గ్రహించారు. వివాహం చేసుకుంటున్న వాళ్ళకు, ఇద్దరు పిల్లలను కనేవారికీ ప్రోత్సాహం ఇస్తున్నారు. ప్రభుత్వం ఏ రూల్ పెట్టిన ఖచ్చితంగా పాటిస్తారు అక్కడ ప్రజలు. ఎలక్షన్లు లేవు, కల్లబొల్లి వాగ్దానాలు లేవు. ఎవరైనా కష్టపడి పని చేయాల్సిందే..వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి పరాయి దేశాల యాప్ లను ఆ దేశంలోకి రానివ్వరు. వాళ్ళు తయారు చేసిన యాప్ లతో మాత్రమే ఉపయోగిస్తారు. వాళ్ళ విమానాలను వాళ్ళే తయారుచేసుకుంటారు తప్ప అమెరికా బోయింగ్ విమానాలను రానివ్వరు. మనం గడ్డం గీసుకునే రేజర్ కూడా వాళ్ళు తయారు చేస్తారు తప్ప మనం తయారు చేసికోలేం. వాళ్ల బుల్లెట్ రైళ్ళు ఆరు వందల స్పీడ్ లో వెళ్తాయి. వంద స్పీడులో వెళ్ళే వందేభారత్ రైలుకి కూడా తానే జెండా ఊపి ప్రారంభించాలంటారు మన ప్రధాని. క్రింద ట్రాక్ లు మాత్రం పటిష్టమైనవిగా ఉండాలని ఆలోచన మాత్రం రాదు మనకి. కులాలు,మతాలు,శివలింగాలు,కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్ ఇవే మనకి ముఖ్యం. దేశ యువత అంతా విదేశాలకు వెళ్లిపోతున్నారు ఇవి భరించలేక. అక్కడే సెటిల్ ఐపోతున్నారు. అన్వేష్ చూపించిన దానిని బట్టి కాంగో, మడగాస్కర్ లాంటి దేశాల్లో కూడా మన భారతీయులు సెటిల్ ఐపోతున్నారు తప్ప ఇండియా రావాలని అనుకోవడం లేదు, ఇండియా మరి బాగుపడనివ్వరు అని వాళ్ళ నమ్మకం. ఇక ఇండియా ఇంతే..🙏🙏

  2. @ravikumar4699

    I think in chaina people can not never depend on government like indien people because in our country every one want govt jobs and frebees. Our country in come total will loos that's why India development is slowly. Aunty creption and free bees and resarvation political leaders very bad.

  3. @ravikumar4699

    Your in chaina you can ask chaina pm why chaina pm I am only hero then all countries in the world.

  4. @kirangoud123

    hindhu Muslim Christian, India Pakistan, ani matha Rajakiyalu unnani rojulu India develop avvadam kastam. China US GDP tho poti paduthunte, manamu matram Pakistan Bangladesh Afganistan ivve inka

  5. @srinuyalanati243

    వ్యూస్ చూపించేటప్పుడు వీడియో క్లారిటీ ఉండట్లేదు,
    కెమెరా కొంచెం స్లోగా మూవ్ చెయ్ బ్రో🙋‍♂️

  6. చైనా వోడు వాడి దేశం లో quelity వాడుతున్నాడు కని మన దేశనికి cheep items పంపిస్తున్నాడు అక్కడే అర్ధం అవుతుంది, మన దేశం దరిద్రమైన పాలనా

  7. @kthoughts9879

    కూర్చోబెట్టి అందరికీ pensions ఇస్తే development ఎలా అవుద్ది

  8. @meenakshipasula9939

    Me videos chusthunte life lo yedho okati Saadhinchaali manakantu oka peru undali anipisthundhi sagam ii TV serial velle somaripothula thayaru avuthunaru bayya….. Ani Countries Develope aithunte India Mathram yeda vesina gonggadi Ade anatu undhi… Chaa

  9. @chiruboda987

    Anvesh bro ur the worlds luckiest person inthaku minchi em kavali oka manishiga putti e job Holder ki or e political leader ki nd movie actors ki kuda cheyaleni vidhamga njy chestnv e janmaki nuv thopu njy nd take care care bro god bless you ❤

  10. @gafferkhan7077

    Edi lanja na gandu
    Niku myata ledu kada🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌

  11. @narsimulubogula4344

    జనాభా రెండు దేశాలు ఒకటే భూ విస్తీర్ణం మన దేశం కంటే ఎక్కువ విస్తీర్ణం ఎక్కువ గల దేశాలలో సహజ వనరులు పుష్కలంగా ఉంటాయి కాబట్టి అభివృద్ధి చెందిన దేశాం.
    పార్టీ ఏదైన దేశాం అభివృద్ధి పనులు చేస్తుంటే ప్రతిపక్షాలు విమర్శించడమే పనిగా పెట్టుకుంటున్నాయి.

  12. @ashuuashmitha9828

    phone pakkana pedthe neku atla likes shares subscribes ostai raa sulli gaa

  13. @user-lo7iv8jn8g

    మనిషి రూపంలో ఉన్న ఓ రోబో నీకు వాట్సప్

  14. @karthikalapu2578

    India enduku develop avvaledu ante Video lo oka maata annav anna nv pakkavalllu develop aeithy nenu chudalenu ani e mind set valle develop kaledu…..

  15. @naturalworld516

    India mottam corruption tho nindipoindi enka development Ela avvthundi anna

Leave a Reply