Surprising My Friends With Unexpected Gifts In Mali 🇲🇱 | Uma Telugu Traveller



You can find all the blog posts of Uma Telugu Traveller

source

This Post Has 24 Comments

  1. @SureshKumar-ce6fj

    మీది చాలా మంచి మనసు బ్రదర్…..ఇద్దరి కి మంచి లైఫ్ ఇచ్చారు…

  2. @thecreatorcuts2359

    Uma anna niku em cheppina thakkuve i love u anna.. vizag vasthe cheppu anna kalusthanu please ee video enni sarlu chusano telidhu pakka valla santhosham lo ni santhoshanni chusukuntunnav adhi chalu anna ni life ki

  3. @Balak-k4y

    మాటలు రావట్లేదు బ్రో 😊

  4. @SantoshYadav-be7yb

    అన్నా నువ్వు చాలా గ్రేట్ అన్న వాళ్ళందరికీ గిఫ్ట్ ఇచ్చి చాలా మంచి మనసున్న మారాజు లా అయిపోయావు గుడ్ జాబ్ అన్న గ్రేట్ రియల్లీ గ్రేట్ హాట్స్ ఆఫ్❤

  5. @archanauppala3573

    Mi vedios eppati nundo chusta brother ivala chusina ee vedio mi manchi manasuki nidarsanam ga anipimchimdi, maku chala santosham kaligimdi on seeing this vedio super Anna miru

  6. @no3224

    Great anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  7. @murthyravipati7871

    ఉమా మీ మిత్రులందరికీ మోటార్ సైకిల్ కొని ఇచ్చావు పెళ్ళికానుక డబ్బులు ఇచ్చావ్ చాలా సంతోషం మన సినిమా వాళ్లు షూటింగ్ కి వెళ్ళిన ఊర్లో నీలాగా మేలు చేసి ఉంటే బాగుండేది నీ మంచి మనసు దేశం గాని దేశంలో ఒక మేనమామ లాగా సహాయం బాగుంది వాళ్ల చిలకడ దుంపలు పగలడం బాగుంది మన ఆంధ్రాలో ఏజెన్సీ ప్రాంతంలో చింతకాయల వలసిన ఉంది మాలి పల్లెలు బాగా చూపించు గాడ్ బ్లెస్ యు దేవుడు కూడా అంత మేలు చేయలేడు హ్యాపీ జర్నీ ఆర్ ఎన్ వి ఎన్ మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా

  8. @ammaramanji2729

    ఏంటి అన్న నీ మనసు. వీడియో చూస్తున్నంత సేపు…. 🙏🙏🙏🙏

Leave a Reply